అమరావతి: ఏపీలో ఓజీ సినిమా టికెట్ ధరలు పెరిగాయి. సింగిల్ స్క్రీన్‌పై రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 పెరిగాయి. 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపునకు సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 25 తెల్లవారుజామున ఒంటిగంటకు బెనిఫిట్‌షో ఉంటుంది. ఈ షో టికెట్ ధర రూ.1000 నిర్ణయించారు.