మదర్ డైరీ డైరెక్టర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంధిలా భాస్కర్ గౌడ్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి , ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాజీ డిసిసిబి చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు తో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మదర్ డైరీ డైరెక్టర్ సంధిలా భాస్కర్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలిపారు.