కాంగ్రెస్ ఎంత దారుణమైన దేశ ద్రోహ పార్టీయో చూడండి.
1992 లో, ఎన్రాన్ అనే సంస్థ మహారాష్ట్రలోని దాబోల్లో ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది
కానీ, స్థానికుల ప్రతిఘటన కారణంగా ఇది జరగలేదు ..
ఫలితంగా ప్రతికూల పరిస్థితుల వల్ల కోపంతో ఎన్రాన్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, 38,000 కోట్ల పరిహారం కోసం కేసు పెట్టారు.వాజ్పేయి ప్రభుత్వం ప్రఖ్యాత న్యాయవాది, నీతి మంతుడూ, జాతీయ వాది హరీష్ సాల్వే ని భారత ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది ..
అయితే, ఎన్రాన్ తరపు న్యాయవాదిగా పి చిదంబరం నిలిచాడని తెలిస్తే మీరు షాక్ అవుతారు. అంటే, భారతదేశానికి వ్యతిరేకంగా వాదించిన ద్రోహి పి చిదంబరం.
సమయం గడిచింది..
తర్వాత ‘యుపిఎ’ ప్రభుత్వం ఏర్పడింది.
చిదంబరం ఆర్థిక మంత్రి అయ్యాడు కాబట్టి, ఎన్రాన్ తరపున దేశ వ్యతిరేకంగా వాదనలు చేయలేక పోయా రు
కానీ అతను న్యాయ సలహాదారుగా ఉండి, సాధ్యమైన చోటల్లా ఎన్రాన్ కు అనుకూలంగానే వ్యవహరిస్తూ ఉన్నారు
తదుపరి జరిగిన విషయాలు మరింత షాకింగ్.
పథకం ప్రకారం చిదంబరం, వెంటనే ఎన్రాన్ కేసు నుండి హరీష్ సాల్వేని తొలగించాడు.
హరీష్ సాల్వేకు బదులుగా పాకిస్తాన్ న్యాయవాది ఖబర్ ఖురేషిని నియమించారు.
అంతర్జాతీయ కోర్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది పాకిస్తాన్ న్యాయవాది, ఊహించుకోండి.
ఈ పాకిస్తానీ న్యాయవాదిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది.
భారత ప్రభుత్వం తరపున కాంగ్రెస్, పాకిస్తాన్ న్యాయవాదికి ఫీజు రూపంలో 1400 కోట్లు ఇచ్చింది. ఎంత బొక్కారో ఎంత వాడికి ముట్టిందో ….
నిజానికి గెలవడానికి ఇది చాలా సులభమైన కేసు..కానీ, దేశం ఓడిపోవడానికి ఇందులో పాల్గొన్న వాటాదారులు ఎవరో గమనించండి.
ఎన్రాన్ కు మద్దతు ఇస్తున్న భారత ఆర్థిక మంత్రి మరియు భారతదేశం కోసం శత్రుదేశం పాకిస్తాన్ న్యాయవాది … పైగా జీహదీ వాదాన్ని పరిపూర్ణంగా సమర్థించే కట్టర్ ఇస్లామీ…
పథకం ప్రకారమే భారతదేశం కేసును ఓడిపోయేట్టు చేసి, భారత ప్రభుత్వం, 38,000 – కోట్ల భారీ పరిహారం చెల్లించాల్సి వచ్చింది .. కానీ,
ఎప్పటి లాగే అమ్ముడు పోయిన దేశ ద్రోహ మీడియా దీనిని ప్రచారం చేయలేదు.
ఇప్పుడు ఊహించండి 38,000 – కోట్ల దావా కేసుతో పోరాడటానికి ఎంత రుసుము వసూలు చేయబడిందో ఆలోచించండి?
ఈ కేసు మోడీ కాలంలో జరిగి ఉంటే, మరియు భారత ప్రభుత్వం కోర్టులో ఓడిపోయి ఉంటే, ఈ గజ్జి కుక్కలు ఎంత మోరిగేవో… ఎంతగా గొంతు చించుకునేవో
ఈ వెధవలను సంకర జాతి వాళ్ళను పక్కన పెట్టండి, హిందువులుగా పుట్టిన వాళ్ళు కూడా మోడీ మోడి అంటూ చించుకునే వారు….
మన ఆలోచనా సామర్థ్యం కంటే కాంగ్రెస్ దారుణంగా విపరీతంగా వినాశకరమైనది.
ఇదీ..కాంగ్రెస్ పార్టీ దేశభక్తి! దీన్ని ఇంకెన్ని రోజులు బతికిద్దాం దేశంలో?!
– అయ్యలసోమయాజుల సుబ్రమణ్యం