భారతదేశంలో మోతబరులకునే జాతీయ, వామపక్ష భావజాల జర్నలిస్టులకు ఇది చెంపదెబ్బ. భారత్లో బీజేపీ అధికారంలో కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుంది? కాంగ్రెస్ వస్తే ఏవిధంగా ఉంటుందన్న కోణంలో చేసిన వ్యాఖ్యలు, విశదీకరించిన అంశాలు, ఆ రెండు పార్టీల మధ్య చేసిన పోలిక.. ఇవన్నీ స్టుడియోల్లో కూర్చుని గాయి గత్తర చేసే మనదేశ పెద్దగొంతు జర్నలిస్టులకు సున్నితంగా కొట్టిన చెంపదెబ్బే. ఇలాంటి విశ్లేషణ, ఇలాంటి కోణం ఎప్పుడైనా ఈ దేశ జర్నలిస్టులెప్పుడైనా చేశారా? రాశారా? అసలు సోషల్మీడియాలో వెలుగుచూసిన సదరు బీబీసీ జర్నలిస్ట్ మార్క్ టులే చేసిన అధ్యయనం, వ్యాఖ్యలేమిటో చూద్దాం.
బీజేపీ నిలదొక్కుకుంటే ఏదో ఒకరోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం. బీబీసీకి చెందిన ప్రఖ్యాత జర్నలిస్ట్ మార్క్ టుల్లే ఒక ప్రకటన ఇచ్చారు.ఆ ప్రకటన సారాంశం ఇదీ..
బీజేపీ ఇంకొక దశాబ్దం దేశాన్నేలితే.. ఏదో ఒకరోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం! కాంగ్రెస్ వచ్చిందా.. జెండా పై రంజాన్-చంద్రుడే గతి! ఎప్పటికీ గుర్తుంచుకో!
కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విషజంతువులు ఉన్న కాంగ్రెస్ అనే పెద్ద-మర్రిచెట్టును మోదీ పెకిలించి వేస్తున్నాడు!
దేశంలోనీ విషసర్పాలన్నింటికి పొగ పెట్టారు, నరేంద్రమోడీ గారు!
అందుకే ఈ పాములు చెట్టులోంచి, పుట్టల్లోంచి బయటకొచ్చి.. దేశంమీద పడ్డాయి.అన్ని రకాల పాములను దాచివుంచిన కాంగ్రెస్, వామపక్షాలు, జిహాదీమూకలు, నక్సలైట్లు, మిషనరీలు… నరేంద్రమోడీని దించేయడానికి రకరకాల పనికిమాలిన కారణాలను పాటలుగా చేసి స్వరాలు ఊదుతున్నాయి!
భారతదేశాన్ని నాశనం చేయడానికున్న, ఆ దుష్టశక్తులను నాశనం చేయడానికే అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ , ఈ విషసర్పాలను రోడ్డుపాలుచేసి, ప్రజలకంట పడి అప్రమత్తమయ్యేట్టు బట్టబయలు చేయడం…మంచిదయ్యింది.లేకపోతే ఈ విషసర్పాలు, రాబోయే కాలంలో ఈ భారత భూమిని, హిందువులనూ మింగి వేసేవి.భవిష్యత్ తరాల మతమార్పిఢులకు, అడ్డుకట్ట వేశారు!
మోడీ చాలా కష్టపడాలి, మోడీ కష్టపడతారు కూడా , అయితే ఈ దేశప్రజలు, ముఖ్యంగా హిందువులు మోడీకి అండగా నిలవాలి. ఎందుకంటే మోడీ ఈ యుద్ధం తన కోసం చేయలేదు, కానీ ఇది మన దేశ ప్రజల కోసం, భవిష్యత్ తరాల కోసం మరియు భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కోసం యుద్ధం చేసింది.
(https://www.altnews.in/modi-destroying-old-termite-ridden-banyan-tree-write-up-falsely-ascribed-to-mark-tully/)