Suryaa.co.in

Andhra Pradesh

హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికింది

ట్విట్టర్ లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయన్నపాత్రుడు
హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. జగన్ అండ్ యూ కిల్డ్ వివేకా అని తేలిపోయింది విజయసాయిరెడ్డి. బాబాయ్ పై జగన్ రెడ్డి గొడ్డలిపోటుని గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. త్వరలో అప్రూవర్ గా మారి వైసీపీని రెండుగా చీల్చి సీఎం అవ్వాలనే నీ ప్లాన్ ‘ఏ’ తాడేపల్లి కొంపలో లీక్ అయ్యిందని అంటున్నారు. బాత్ రూంలో గుండెపోటు వచ్చే లోపే విదేశాలకు జంప్ అవ్వాలనే ప్లాన్ ‘బీ’ కూడా నువ్వు సిద్ధం చేసుకున్నావ్ అంటగా సాయిరెడ్డి.

LEAVE A RESPONSE