విశాఖ : పరవాడలో ఎల్పీజీ లోడ్ ట్యాంకర్ బోల్తా పడింది . ఎల్పీజీ బాట్లింగ్ కంపెనీ వద్దే ప్రమాదం జరిగింది . దీంతో పరిసర ఫార్మా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు..వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ ఘటనాస్థలికి రావడంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే దాన్ని వెంటనే అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సన్నద్ధమవుతున్నారు..