– కింజరాపు అచ్చెన్నాయుడు
సత్తెనపల్లి నియోజకవర్గంలో చేపట్టే పార్టీ కార్యక్రమాలు పార్టీ సొంత కార్యాలయం ఎన్టీఆర్ భవనం నుండి మాత్రమే నిర్వహించాలి. మీడియా సమావేశాలు, పార్టీ సమీక్షలు సైతం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ భవనంలోనే నిర్వహించాలి. పార్టీ నియమావళి ప్రకారం నియోజకవర్గానికి ఒకే పార్టీ ఆఫీసు ఉండవలయును మరియు కార్యక్రమాలు అక్కడి నుండే నిర్వహించాలని సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులకు తెలియజేయడమైంది. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాము.