Suryaa.co.in

Political News

విభజిత ఆంధ్రప్రదేశ్ లో విమర్శలు-వాస్తవాలు

( రవీంద్ర తీగల)

కొత్త రాష్ట్రం…ఎలాంటి ఆస్తులు ఇవ్వకుండా…….హక్కులు పంచకుండా వదిలేస్తే….ఐదేళ్లలో అహోరాత్రాలు కష్టపడి ఒక రూపుకి తెచ్చారు…ఒక దార్శనికుడు.

చుట్టూ రాబందులు చేరి పొడుస్తున్నా పట్టించుకోకుండా ఆంధ్రాని అభివృద్ధి పథం లో నిలబెట్టాలని కసిగా పని చేశారు.

ఆ ఐదేళ్లలో…
1 . హైకోర్టు…
2 . శాసనసభ..
3. సచివాలయం…
4 . రాజభవన్ వెలగపూడి…
5 . A. P. police head quarters మంగళగిరి…
6 . A. P. police Tech Towers మంగళగిరి…
7 . APIIC building మంగళగిరి..
8 . R&B building విజయవాడ…
9 . Vidyuth soudha tower విజయవాడ…
10 . దేవాదాయ భవనం..గొల్లపూడి…
11. Command& control centre వెలగపూడి..
12 . సీడ్ ఆక్సిస్ రోడ్…

పరిశ్రమలు
(దాదాపు అన్ని రాయలసీమకే )
1 . కియా అనంతపురం..
2 . మిల్లీనియం టవర్ వైజాగ్…
3 . మెడ్ టెక్ జోన్ వైజాగ్…
4 . సోలార్ ప్లాంట్ కర్నూల్…
5 . అపోలో టైర్స్
6 . సెల్కొన్
8 .ఇసుజు etc..

దాదాపు 80 శాతం పూర్తి అయినవి
1. మినిస్టర్స్ హౌసింగ్.
2 . ఎన్.జి.ఓ హౌసింగ్.
3 . క్లాస్ 5 ఉద్యోగుల హౌసెస్..
4 . ఎం.ఎల్ ఏ & ఎం.ఆల్.సి హౌసెస్.
5 .Group D employees houses..

ఇవి కొంత పూర్తి కావాలి…
“”రాజధాని అమరావతి లో వచ్చిన ప్రతిష్టాత్మక ప్రైవేట్ యూనివర్సిటీ లు””
1 . SRM యూనివర్సిటీ.
2 . VIT యూనివర్సిటీ.
3 . Amrita యూనివర్సిటీ

“రాయలసీమ లో ”
1 . IIT , తిరుపతి
2 . ISCER , తిరుపతి
3 . సెంట్రల్ యూనివర్సిటీ , అనంతపూర్
4 . ఉర్దూ యూనివర్సిటీ , కర్నూల్
5 . IIIT , కర్నూల్

పట్టిసీమ పూర్తి చేశారు…
పోలవరం దాదాపు 65 శాతం పూర్తి చేశారు..
గోదావరి- కృష్ణ- పెన్నా పనులు జరుగుతున్నాయి.
హంద్రీనీవా ,గాలేరు నగరి 2nd ఫేస్ పనులు
ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్
పులిచింతల ప్రాజెక్ట్
పురుషోత్త పట్నo ఫస్ట్ ఫేస్
తోటపల్లి రిజర్వాయర్
కొండవీటి వాగు లిఫ్ట్ స్కీం
గొల్లపల్లి రేజర్వాయర్
చింతలపూడి ఎత్తి పోతలపధకం 60 శాతం పూర్తయ్యింది.
రాయలసీమ లో RDS లాంటి ప్రాజెక్ట్ లకు DPR, అనుమతులు ,నిధులుఇవి కాకుండా చాలా పరిశ్రమలు..కంపెనీలు MOU లు కుదుర్చుకున్నాయి..
“బసవతారకం కాన్సర్ హాస్పిటల్..కిమ్స్…ఇంకా కొన్ని హాస్పిటల్స్ కి స్థలం కేటాయించారు.””
Happynest పేరుతో ఇళ్ల సముదాయానికి శ్రీకారం చుట్టారు.
ఇవన్నీ కేవలం ఐదేళ్లలో…

అదీ సంక్షేమ పథకాలు ఏ మాత్రం ఆపకుండా… రైతు రుణమాఫీ హామీని 75 శాతం పూర్తి చేశారు.
ఉద్యోగులకి సకాలం లో జీతాలిస్తూ,చరిత్రలో ఎవరు ఇవ్వని విదంగా 43 percent ఫిట్మెంట్.DSC ద్వారా టీచర్ లని recruit చేసుకున్నారు.
ఇవన్నీ..
రాష్ట్రాన్ని ..ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టకుండా…గత ప్రభుత్వం ఓడిపోయాక ఈ మూడేళ్ళ కొత్త ప్రభుత్వం పాలన లో ఒక్క ఇటుక పెట్టింది లేదు..మట్టితో గుంత పూడ్చింది లేదు.
Consistency of governance అనేది లేకపోతే రాష్ట్రం ఎలా ఉంటుంది అనే దానికి ఆంధ్రా practical example..

సంపద సృష్టించడం… అభివృద్ధి చేస్తూ సంక్షేమాన్ని నడిపించడం…
సమాజం లో ప్రతి వర్గాన్ని జీవన ప్రమాణాలు ఎదిగే దిశగా ప్రోత్సహించడం…
నిజమైన రాజకీయ నాయకుడు, పాలకులు చేసేది…చేయాల్సింది ఇదే.

LEAVE A RESPONSE