– పోలీసులను బెదిరించిన కార్పొరేటర్‌కు ఎమ్మెల్యే మద్దతా? హవ్వ!
ముషీరాబాద్ అసెంబ్లీ బోలకపూర్ డివిజన్ బంగ్లాదేశ్ అనే ఏరియాలో 24 గంటలు షాప్స్ ఓపెన్ అయి ఉండాలి. రంజాన్ టైం లో ఎవరు డిస్టర్బ్ చెయ్యొద్దని స్థానికస్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ .ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి చెబుతున్నారు.
వాళ్ళు పేదోళ్లు వాళ్లకు 24గంటలు పాతబస్తి లో ఎలా పర్మిషన్ ఇచ్చారో ఇక్కడ కూడా ఇవ్వాలి అని చెప్పడం చెప్పడం ఏమిటి? అల్లర్లు అవుతాయి అని పోలీస్ వారికి ఒక ప్రజా ప్రతినిధి చెప్పడం ఏమిటీ? ఇది కాదా పోలీస్ వారిని బెదిరించే కార్యక్రమం? ఒక మతం పేరుతో రాజకీయం నాయకులు అమాయకులను రెచ్చగొట్టడం కాదా ఆలోచన చెయ్యండి ఒక్కసారి .
అర్థం అవుతుందా సంతూష్టికరణ రాజకీయం? సెక్యులర్ రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి. ఓట్లకోసం సిట్ కోసం, పదవుల కోసం, ప్రభుత్వం కోసం దేశం ఏమైనా పర్లేదు. కానీ మేము ఒక వర్గం కోసం ఒక MLA పదవులకోసం ఇలాగే చేస్తాము అని చెబుతున్నారు.
ఇలా చెయ్యడం వలన ఆ వర్గానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే వాళ్లకు కూడా ఏమీ ఉండదు. వాళ్ళు ఇలా చేస్తేనే గొప్ప అని అనుకుంటారు. కారణo మతాలు వర్గాలు అని కొన్ని దశాబ్దాల నుండి విడదీసి పెట్టారు. అందుకే ఆ వర్గాల నుండి ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ నుండి ఎంతమంది IAS,IPS,IRS,లేకపోతే గ్రూప్ వన్, లేకపోతే చివరికి SI MRO ఎంతమంది అయ్యారు?
గత 40ఏళ్ల నుండి ఇలాటి రాజకీయ నాయకుల వల్లనే అన్నవిషయం ఎప్పుడు గుర్తిస్తే, అప్పుడు ఇలాంటి నాయకుల దుకాణం బంద్ అవుతుంది. ఆ వర్గాలు అభివృద్ధి చెందుతాయి. అప్పటివరకు ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెజారిటీ వర్గాల ప్రజలు కూడా ఐక్యత ప్రదర్శన చేస్తే, అప్పుడు ఇలాంటి చిల్లర పనులు చేసే ఓటు బ్యాక్ రాజకీయ నాయకులకు అర్ధం అవుతుంది.
మీకు అర్ధం కాలేదా ఇంకా ?జై సెక్యులరిజం,జై తూష్టికరణ రాజకీయం అంటారు. అర్ధం చేసుకోండి. లేకపోతే ఇంకా అర్ధం కాకపోతే బావిలో దూకి ఈత కొట్టండి.
– రమేష్ తాళ్లపల్లి