– ట్విట్టర్ లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్
సాయి రెడ్డి నువ్వు ఇంకా టిడిపి మొదలే చూడలేదు..అంతు చూసేంత సీన్ నీకు లేదు. నువ్వు, మీ నాయకుడు టిడిపి మొదలు చూసేలోపే మరోసారి జైల్లో చిప్పకూడు తినిపిస్తాం. టిడిపి అంతు చూడటం మీ నాయకుడి బాబు వల్లే కాలేదు నువ్వెంత. విశాఖ లో వేసిన చిల్లర వేషాలు కారణంగా అడుగుపెడితే కాళ్లు విరగ్గొడతా అని జగన్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు 26 జిల్లాలు తిరుగుతా అని బీరాలు పలుకుతున్నాడు వీసా రెడ్డి.