గాంధీ అనే అనే వ్యక్తిని సౌతాఫ్రికాలో బోయర్ యుద్ధాల్లో బ్రిటిష్ సైన్యానికి వాడు చేసిన అనితరసేవలకు మెచ్చి సౌతాఫ్రికాలో పెద్దోణ్ణి చేసింది – బ్రిటిష్
భారత్ ఒదిలేసి సౌతాఫ్రికాలో గుమాస్తా పనిచేసే వ్యక్తిని సౌతాఫ్రికా నుంచి పట్టుకొచ్చింది – బ్రిటిష్
ఎవడూ పట్టించుకోవట్లేదని, సౌతాఫ్రికా పట్టుకెళ్ళి, తమకే వ్యతిరేకంగా పోరాడేలా చేసింది – బ్రిటిష్
సౌతాఫ్రికాలో ఆయనేదో పోరాటాలు చేసేసాడని, భారత్ లో విపరీతంగా ప్రచారం చేసింది – బ్రిటిష్ మీడియా
భారత్ వచ్చేముందు, దారిలో ఇంగ్లాండులో 2 నెలల శిక్షణ ఇచ్చింది – బ్రిటిష్
బ్రిటిష్ స్థాపించిన ఖాంగ్రెస్ లో నా(లా)యక్ ని చేసింది – బ్రిటిష్
తమను, తమ ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వీరులను ఉరితీతో, కాల్చివేతో, అండమాన్ కాలాపానీ జైలుకో పంపే బ్రిటిష్ – ఆగాఖాన్ ప్యాలెస్ లో అన్ని రకాల వసతులు కల్పించింది – బ్రిటిష్
ఒక్కొక్కరినీ అతివాదులు అని పేరు పెట్టి, గాంధీకి అడ్డంకిగా ఉన్న అందరినీ ఏదో ఒక రకంగా తొలగించింది – బ్రిటిష్
1930 దాకా స్వరాజ్ అనే మాటే మాట్లాడకుండా గాంధీ నోరు మూయించింది – బ్రిటిష్
రెండు ప్రపంచ యుద్ధాలకు భారతీయ సైనికుల్ని పంపేలా.. గాంధీ చేత ఒప్పించేలా చేసింది – బ్రిటిష్
నెహ్రూకి అడ్డంకిగా ఉన్నాడని నేతాజీని గాంధీ చేత తప్పించింది – బ్రిటిష్
ముస్లింలు హిందువులపై దాడులు చేసినప్పుడు ఊరుకుని, హిందువులు ప్రతీకారం తీర్చుకునే సమయానికి గాంధీ అడ్డుపడేలా చేసింది – బ్రిటిష్
పోలీసుల్లో ఎక్కువ మంది ముస్లింలను నియమించి, హిందువులపై బ్రిటిష్ చట్టాల ప్రకారం హింసించినా, గాంధీ పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా చేసింది – బ్రిటిష్
జలియన్ వాలా బాగ్ లో కాల్పులు జరిపిన 50 మంది బ్రిటిష్ పోలీసుల్లో – 25 మంది పఠాన్ లే
ఆయుధం పట్టుకోకుండా హిందూ యువకులను రాట్నం తిప్పేలా గాంధీ చేత చేయించింది – బ్రిటిష్
అదే బ్రిటిష్ 1946 లో డైరెక్ట్ యాక్షన్ డే అంటూ, దేశంలో హింసాకాండ సృష్టించిన జిన్నా తో మీటింగ్ ల మీద మీటింగ్ లు గాంధీ చేత చేయించింది – బ్రిటిష్
నెహ్రూకి అడ్డంకిగా ఉన్నాడని పటేల్ ని గాంధీ చేత తప్పించింది – బ్రిటిష్
దేశాన్ని 3 ముక్కలు చేసేలా ఖాంగ్రెస్ నే(నీ)తల్ని గాంధీ చేత ఒప్పించింది – బ్రిటిష్
కేవలం అధికారం మార్పిడే తప్ప, స్వాతంత్ర్యం కాదు అనే విషయం గాంధీ చేత కప్పిపెట్టించింది – బ్రిటిష్
తమ ఆధిపత్యాన్ని కొనసాగించడానికే హిందువులను, ఆఖరి నిమిషం తర్వాత కూడా గాంధీ చేత మభ్యపెట్టించి, విభజన పేరుతో ఊచకోత కోయించింది – బ్రిటిష్
1947 తర్వాత కూడా భారత్ IB (ఇంటెలిజెన్స్ బ్యూరో) ఇంగ్లాండు కి రిపోర్టులు అందించేలా చేసింది – బ్రిటిష్
ఇలా చెప్పుకుంటూ పోతే వందలు వేలు ఉన్నాయి.
ఇప్పుడు చెప్పండి ఎవరీ గాంధీ? ఎవరి గాంధీ..?
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)
– శిష్ట్లా గోపి
( సేకరణ కెవి రమణారెడ్డి)