Suryaa.co.in

Andhra Pradesh Telangana

దళిత బంధు వాహనం ప్రారంభం

దళిత బంధు పధకంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ కు చెందిన తుకారం రాం కు సమకూరిన డిజైర్ వాహనాన్ని ఉప సభాపతి పద్మారావు సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత బంధు పధకాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెరాస యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, rajesh గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE