Suryaa.co.in

Andhra Pradesh

మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి

మహానేత వైయ‌స్ రాజ‌శేఖర‌రెడ్డి జయంతి సందర్బంగా ప్లీనరీ ప్రాంగణం వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రారంభించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, తిరుపతి ఎంపీ గురుమూర్తి, స్కిల్ డెవలప్‌మెంట్ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE