Suryaa.co.in

Telangana

ఇదే మన కొత్త పార్లమెంటు భవనం

అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఢిల్లీలో నిర్మించబడుతున్న పార్లమెంటు భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అత్యంత వేగంగా నిర్మాణమవుతోంది. పార్లమెంటు సభ్యులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ భవనాలు కూడా ఒకేచోట నిర్మాణం కానుండటం విశేషం. ఇప్పటిమాదిరిగా విసిరేసినట్లు కాకుండా.. అన్నీ ఒకే చోట నిర్మాణం కావడమే ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

LEAVE A RESPONSE