ఆయన ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు
ఈయన అమ్మఒడి మాత్రమే అంటాడు.
ఆయన ఫిన్ టెక్ వేలీ అంటాడు
ఈయన ఫిష్ ఆంధ్రా అంటాడు
ఆయన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాడు
ఈయన ఇంటింటికీ రేషన్ బళ్లు అంటాడు
ఆయన బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చెబుతాడు
ఈయన బటన్ మాత్రమే నొక్కగలనని చెబుతాడు
ఆయన ప్రాజెక్టులు.. పరిశ్రమలు పెట్టమని (కేంద్రాన్ని, ఎన్నారై లను) అడుగుతాడు
ఈయన అప్పులు ఇప్పించమని (కేంద్రాన్ని) అడుగుతూనే ఉంటాడు
ఆయన మిలీనియం టవర్స్ కట్టాడు
ఈయన మటన్ మార్ట్ లు పెట్టాడు
ఆయన ఐఏఎస్ లకు పాఠాలు చెబుతాడు
ఈయన ఐఏఎస్ లను కోర్టుల చుట్టూ తిప్పుతాడు
ఆయన ఆర్టీజిఎస్ వాడుకుంటాడు
ఈయన ఓటీఎస్ కట్టమంటాడు
ఆయన చెత్తనుండిసంపదకేంద్రాలుఅంటాడు
ఈయన చెత్త పన్నులు కట్టాల్సిందే అంటాడు
ఆయన ఎవరెస్టు అధిరోహించమంటాడు
ఈయన ఎల్లో మీడియా అంటూ ఏడుస్తాడు
ఆయన వెంచర్ కేపిటలిస్టుల్ని సలహాలు ఇవ్వమంటాడు
ఈయన వెంట్రుక పీకలేరంటాడు
ఇదే… భవిష్యత్తు పట్ల భరోసా కల్పించే బాబు కి…బటన్ మాత్రమే నొక్కగలను అనే జగన్ రెడ్డికి ఉన్న తేడా!
– – శ్రీనివాసరావు కంకణాల