రోజా కుమార్తె మాలిక అరుదైన ఘనత సాధించింది…
అన్షు మాలిక అతి చిన్న వయసులోనే వెబ్ డెవలపర్గా, కంటెంట్, క్రియేటర్ గా, రైటర్ గా, సోషల్ వర్కర్ గా తన ప్రతిభను చూపుతూ ఈ తరం పిల్లలకు ఆదర్శంగా నిలుస్తుంది…
అన్షు మాలిక రాసిన పుస్తకం, జి టౌన్ మ్యాగజైన్ సౌత్ ఇండియా నుంచి బెస్ట్ ఆధార్ కేటగిరీలో ఎంపికయింది. ఈ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ నటి సాజన్ చేతులు మీదుగా ఆమె అందుకున్నది.