Suryaa.co.in

Telangana

మాజీ ఎమ్మెల్యే పట్నంకు ప్రత్యేక బ్యారక్

– ఇంటి భోజనం
– హైకోర్టులో ఊరట

హైదరాబాద్: లగచర్ల దాడి కేసులో అరెస్టయి, రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న ఆయనను తోటి ఖైదీలతో ఉంచకుండా, ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ ను హైకోర్టు ఆదేశించింది. ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అనుమతించింది.

LEAVE A RESPONSE