Suryaa.co.in

National

తండ్రి తిట్టాడని నదిలో దూకిన యువతి

ఛత్తీస్ గఢ్ లోని చిత్రకూట్ జలపాతం వద్ద ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. సరస్వతి మౌర్య (21) అనే యువతి నిత్యం ఫోన్లో మాట్లాడేది. దీంతో ఆమెను తండ్రి మందలించాడు. కోపంలో చిత్రకూట్ జలపాతంలోకి 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. అయితే గ్రామస్తులు బోటులో వెళ్లి ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను బుధవారం ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

LEAVE A RESPONSE