Suryaa.co.in

National

భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం
ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచన

ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ 2025 నాటికి దుబాయ్‌లో ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది మరోవైపు ఇంట్‌గ్లోబ్ ఏవియేషన్స్, ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచనలో ఉంది.

LEAVE A RESPONSE