Suryaa.co.in

Telangana

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్ శాఖ

భట్టి విక్రమార్క- ఆర్థిక శాఖ

తుమ్మల నాగేశ్వరరావు – వ్యవసాయ శాఖ

ఉత్తమ్ కుమార్-పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ

రాజనర్సింహ- ఆరోగ్య శాఖ

కోమటిరెడ్డి – R&B,

పొంగులేటి- సమాచార శాఖ

శ్రీధర్ బాబు- ఐటీ శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు

పొన్నం- రవాణా శాఖ,

డా సీతక్క- పంచాయతీరాజ్

కొండా సురేఖ-అటవీ శాఖ

LEAVE A RESPONSE