అమరావతి, ఆంధ్రరాష్ట్రం ముద్ర (logo)పై బుద్ధుడి రూపం కనిపిస్తూ అది స్థిరపడుతుందేమో అన్న భయాన్ని కలిగిస్తోంది. అమరావతి logoలో బుద్ధుడు ఉండడం అమంగళకరం; అశుభం. అది రాజధాని అమరావతికి, ఆంధ్రరాష్ట్రానికి వినాశకరం. అంతే కాదు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్రమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుటుంబానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆయన కుటుంబానికి, మంత్రులకు, ప్రజలకు క్షేమకరం, ప్రగతికరం కాదు. అంతేకాదు రాష్ట్రానికి, రాష్ట్ర పాలనాధికారులకు, ప్రజలకు బుద్ధుడి చిహ్నం అరిష్టం.
మన భారత భూగంలో బుద్ధుడు అభివృద్ధికి, ఐశ్వర్యానికి, భద్రతకు, వికాసానికి, సమైక్యతకు, ప్రశాంతతకు ప్రతీక, చిహ్నం కాలేదు కాదు. ప్రపంచంలో ఏ బౌద్ధ దేశమూ అభివృద్ధికరంగానూ, గొప్పగానూ లేదు.
కనిష్కుడి ( కనిష్కుడు బౌద్ధుడు కాదు) తరువాత ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లో ఉండే బౌద్ధ రాజ్యాలు అన్నీ చెల్లాచెదురు అయిపోయాయి; అశాంతి మయం అయిపోయాయి; విదేశీయుల దండయాత్రలకు బలై పోయాయి. అశోకుడి వంశంతో సహా బుద్ధుడిని అనుసరించిన రాజవంశాలన్నీ ధ్వంసం అయిపోయాయి. బౌద్ధ రాజ్యంగా ఉన్న ఏ ప్రాంతమూ క్షేమంగా, అభివృద్ధికరంగా లేదు. ఇది సరైన చరిత్ర. ఎవరైనా సరిగ్గా చరిత్రను చదివితే ఈ సత్యం తెలుస్తుంది.
అంబేడ్కర్ బౌద్ధాన్ని తీసుకున్న కొన్ని నెలల్లోనే మరణించారు. ఆయన బౌద్ధాన్ని తీసుకోకుండా ఉంటే ఇంకొన్నేళ్లు బతికి ఉండే వారేమో? అసలు బుద్ధుడి మరణం నుండీ అయన అవశేషాల విషయంగా ఆయన శిష్యులు వికారంగా కొట్టుకున్నారు; అనాగరికంగా ప్రవర్తించారు. ఇది బుద్ధుడు దారుణంగా విఫలం అయ్యాడు అన్న సత్యానికి రుజువు. బుద్ధుడి అవశేషాల కాలం నుండీ మన దేశానికి బౌద్ధం ఒక అరిష్టమై పట్టుకుంది.
ప్రపంచంలో ఉన్న ప్రతి బౌద్ధ దేశమూ అరిష్టమయమై, అశాంతిమయమై, అభివృద్ధి రహితమై, అనైతికతమయమై అవాంఛనీయంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక, వియత్నాం, కంబోడియా వంటి బౌద్ధ దేశాల్లా అవకూడదు. ఆంధ్ర రాష్ట్రం ఆధికారికంగా బుద్ధుణ్ణి, బౌద్ధ చిహ్నాల్నీ వెనువెంటనే తొలగించాలి.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోనూ, ముఖ్యమంత్రి ఆధికారిక కార్యాలయాల్లోనూ బుద్ధుడి ప్రతిమలు ఉండడం శుభసూచకం కాదు. అది అశుభ కారకం. బుద్ధుడు అంటేనే వైఫల్యం కదా? కర్తవ్యం నుంచి పారిపోవడమే కదా? బుద్ధుడి అనుయాయులు అంటేనే పనిని, బాధ్యతల్ని, కుటుంబాల్ని వదిలి వెళ్లిన వాళ్లే కదా? బుద్ధుడు కార్యసాధకత్వానికి ప్రతీక కాదు; సత్ఫలితాలకు ప్రతీక కాదు. ఆలోచిద్దాం.
బుద్ధుడు స్వయంగా తన జీవిత కాలంలో ఏ మాత్రమూ విజయవంతం అవలేదు. బుద్ధుడు అన్నింటా విఫలం అయిన వ్యక్తి. బుద్ధుడి జీవితం ఎవరికీ ఏ విషయంలోనూ ఆదర్శం కాలేదు. బుద్ధుడి కాలంలో సనాతనం జైనం, ఆజీవికం ప్రముఖమైన మతాలు. బుద్ధుడి అనుయాయులు సంఖ్యాపరంగా ఈ మతస్థులకన్నా అల్పసంఖ్యలో ఉండేవారు. బుద్ధుడి బోధనలు గొప్పవే. కానీ అవి ఆయన సొంతం కావు. సనాతన చింతనలోని కొంత భాగాన్ని బుద్ధుడు తన మాటల్లో చెప్పాడు అంతే.
బుద్ధుడు, బౌద్ధం పరంగా మనం వంచించబడ్డాం. సనాతనాన్ని దెబ్బ తీసేందుకు కొన్ని దశాబ్దుల క్రితం కొందరు బుద్ధుడు, బౌద్ధం పరంగా పలు అసత్యాలను సృష్టించి, వాస్తవాల్ని వక్రీకరించి మన దేశాన్ని దెబ్బ కొట్టారు. ఆ అబద్ధాల వల్ల మన సమాజంలో కొందరి మనోభావాలు కలుషితం అయ్యాయి. అటుపైన అసాంఘీకత్వం, కులోన్మాదం బలం పుంజుకుంది. బుద్ధుడు, బౌద్ధం వల్ల మన దేశానికి జరిగిన మేలు అంటూ లేదు. నిజానికి ఏ దేశమూ, ఏ సమాజమూ బుద్ధుడి వల్ల ప్రయోజనం పొందలేదు.
బుద్ధుడు, బౌద్ధం గురించి సరిగ్గా తెలుసుకోవాలంటే రోమిలా థాపర్, డీ.డీ. కోసంబీ వంటి వాళ్ల వక్రీకరణల రచనలు కాదు అంతర్జాతీయ అధ్యయనాలు చదవాలి. 1. Geoffrey Parrinder 2. A k Coomara Swamy 3. I B Horner 4. Dwight Goddard 5. Denise Lardner Carmody & John Carmody 6. John Marshal (Archeologist) 7. Eric Seldeslachts 8. H. Bhattacharya 9. K.P. Jayaswal 10. Etinne Lamotte 11. D. Devahuti 12. R.C. Mitra 13. Paul Williams 14. Moriz Winternitz 15. Rhys Davids 16. H.C. Raychaudhri వంటి గొప్ప జాతీయ, అంతర్జాతీయ చరిత్రకారులు చెప్పిన సత్యాలు, అధ్యయనాలు తెలుసుకోవాలి. ఈ చరిత్రకారుల జాతీయ, అంతర్జాతీయ అధ్యయనం బుద్ధుడు- బౌద్ధం పరగా ప్రతి ఒక్కరికీ సరైన అవగాహనను ఇస్తుంది. ఇంకా మహావంశం, అశోక వదన వంటి పాలీ గ్రంథాలు చదవి బుద్ధుడు, బౌద్ధం గురించి సరిగ్గా తెలుసుకోవాలి.
భారత భూభాగంలో తొలి ‘మత నరమేధం’ అశోకుడు చేశాడు! బుద్ధ ఉపాసకుడైన అశోకుడివల్లే తొలిసారి మతోన్మాద నరమేధం భారత ప్రదేశంలో జరిగింది! బుద్ధ ఉపాసకుడు అశోకుడు బుద్ధ ఉన్మాదంతో మతోన్మాదంతో నరమేధం చేశాడు!! (నిజానికి అశోకుడి కాలానికి బౌద్ధం ఒక మతం స్థాయిని పొందలేదు)
ఈ చారిత్రిక సత్యం అశోక వదన అన్న గ్రంథం ద్వారా తెలుస్తోంది.
అశోకుడు మరణించిన 2 శతాబ్దుల లోపు కాలంలో ఈ అశోక వదన రాయబడింది. ఈ గ్రంథాన్ని ఒక బౌద్ధ భిక్షువు పాలీ భాషలో రాశాడు. ఈ అశోక వదన రాసిన బౌద్ధ భిక్షువే దివ్య వదన అన్న మరో గ్రంథాన్నీ రాశాడు. ఈ అశోక వదన (ఇది పలు భాషల్లోకి అనువాదం ఐంది), దివ్య వదన పుస్తకాల ద్వారా అశోకుడి గురించి ముఖ్యమైన సత్యాలు తెలియవస్తున్నాయి. అశోకుడు వేయించినట్టుగా చెప్పబడుతున్న శాసనాల్లో అశోకుడి పేరు లేదు! కర్ణాటకలోని మస్కీ ప్రాంతంలో ఒక శిలాశాసనంపై మాత్రమే అశోకుడి పేరు ఉంది.
పై వివరాలు Arthur Llewellyn Basham రాసిన History and doctrines of the Ajivikas గ్రంథంలోనూ, డి.ఆర్. భండార్కర్ రాసిన Asoka గ్రంథంలోనూ, వేద్ వీర్ ఆర్య రాసిన The Chronology of Ancient India గ్రంథంలోనూ తెలియజెయ్యబడ్డాయి. అశోకుడి గురించి సరైన చరిత్ర బ్రిటిష్ చరిత్రకారుడు Charles Allen పుస్తకం Ashoka: The search for India’s lost emperor ద్వారా తెలుస్తుంది. అశోకుడు బుద్ధ ఉపాసకుడయ్యాకే కళింగ యుద్ధం చేశాడు. మనదేశంలో తొలి మతోన్మాది అశోకుడు; మనదేశంలో తొలిసారి మతోన్మాద మారణకాండకు కారణం బౌద్ధం లేదా బుద్ధ ఉపాసన! మనదేశంలో మొట్టమొదటి మతం దాడి బౌద్ధంవల్ల జరిగింది.
ఇప్పటి తమిళ్ష్ నాడులో కొన్ని ప్రాంతాల్లో CE 300-600 కాలంలో రాజ్యం చేసిన కాలభ్ర లేదా కళప్ర రాజులు హిందూ ఆలయాల్ని కూల్చి ఆ చోట్లలో బౌద్ధ ఆరామాల్ని కట్టించారు. మనదేశంలో ఆలయాల్ని కూల్చడం కూడా బౌద్ధంవల్లే మొదలైంది లేదా మనదేశంలో ఆలయాలు కూల్చెయ్యబడడానికి మొదటగా బౌద్ధం కారణమైంది. బౌద్ధం విధ్వంసక కారకం.
బుద్ధ ఉపాసకుడైన అశోకుడి వంశం చిన్నాభిన్నమైపోయింది. అశోకుడి కొడుకు కనులాడు. ఆ కునాలుడిని అశోకుడి ఉంపుడుకత్తె తిశ్యరక్ష మోహించి కళ్లు పెరికించింది. అశోకుడి అనధికారిక సంతానం సంఘమిత్ర, మహింద పనికిమాలిన వాళ్లై శ్రీలంకకు భిక్షువులుగా వెళ్లిపోయారు. అశోకుడికి చివరి వారసుడు బుద్ధావలంబకుడుగా వ్యసనపరుడై బహిరంగంగా శిరచ్ఛేదం చెయ్యబడ్డాడు.
ఏ బౌద్ధ రాజ వంశమూ రాణించలేదు; రాజిల్లలేదు మన దేశంలో. బుద్ధ ప్రతిమలు పాలన, కార్యనిర్వాహక ప్రదేశాల్లో ఉండడం పెను హానికరం. ఈ చారిత్రిక సత్యాన్ని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఆలోచనలోకి తీసుకుని బుద్ధ ప్రతిమలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నుండీ, లోగోల నుండీ వెనువెంటనే తొలగించాలి.
2,000యేళ్లుగా బౌద్ధం ప్రధాన మతంగా ఉన్న దేశం శ్రీలంక. ఆ దేశం అంతర్యుద్ధంతో పతనమైపోయింది. 97% బౌద్ధమత ప్రజలు ఉన్న కంబోడియా నేరాలు, దాడి, హింస విషయాల్లో ప్రపంచంలో అపాయకరమైన దేశాల్లో ఒకటి. 88% బౌద్ధులు ఉన్న మైయన్మార్(బర్మా) ఒక మత ఘర్షణల దేశం; ఒక హింసాత్మక దేశం. శాంతి, రక్షణల పరంగా మైయన్మార్ వాంఛనీయమైన దేశం కాదు.
థాయ్లాండ్ 92% శాతం బౌద్ధులు ఉన్న దేశం. వ్యభిచారానికి థాయ్లాండ్ పెట్టింది పేరు. రెడ్ లైట్ ఏరియాలు కాదు రెడ్ లైట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆ దేశంలో. రాత్రి జీవనానికి ప్రసిద్ధి చెందింది థాయ్లాండ్. లావొస్ లేదా లావొ 64% బౌద్ధులు ఉన్న దేశం. కడు బీద దేశం. శాంతి, భద్రతలు తిన్నగా ఉండని దేశం.
వియత్నాం 55% బౌద్ధులు ఉన్న దేశం. వియత్నాం యుద్ధం గురించి మనకు తెలిసిందే. ఆ యుద్ధానికి వియత్నాం, కంబోడియా, లావొస్ దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు, వైషమ్యాలే కారణం. ఈ మూడూ బౌద్ధ దేశాలే.
13వ శతాబ్దిలో జపాన్ దేశంలో బౌద్ధంలోని తెగల మధ్య పెనుహింస చెలరేగింది. 86% బౌద్ధులు ఉన్న మంగోలియా, 78% బౌద్ధులు ఉన్న టిబెట్, 93% బౌద్ధులు ఉన్న తైవాన్, 75% బౌద్ధులు ఉన్న భూటాన్ శాంతి, భద్రతల పరంగా మెరుగైనవైనా జీవన అవసరాలు, అవకాశాలు, ప్రమాణాలు, అభివృద్ధి పరంగా ఈ దేశాలు ఏపాటివో ప్రపంచానికి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ కూడా ఈ బౌద్ధ, బుద్ధ చిహ్నాల దేశాల దుస్థితిలో పడి నాశనం కాకూడదు. బుద్ధుడు ఎంత అమంగళకరమో ఈ దేశాలను చూసి ఆంధ్రప్రదేశ్ పాలక వర్గం తెలుసుకోవాలి.
ప్రధానంగా బుద్ధుడు సనాతన చిహ్నం కాదు. ప్రస్తుతం మనదేశంలో సనాతన ఉద్దీపన జరుగుతోంది. దేశ ప్రజ సనాతన మార్గంలో పునర్నవం కావాలని కోరుకుంటోంది. ఇటువంటి దశలో బుద్ధుడు చిహ్నాన్ని, బుద్ధుడి ప్రతిమల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధికారికంగా ఉపయోగించడం ఆశంసనీయం కాదు. బుద్ధుడివల్ల సనాతనానికి, ఈ మట్టికి, సమాజానికి, సగటు మనిషికి జరిగిన మంచి అంటూ ఏదీ లేదు. మనకు, మన దేశంలోని ఏ రాష్ట్రానికి, మనదేశానికి బుద్ధుడు కాదు కావాల్సింది. మనకు బుద్దుడు ఆదర్శ పురుషుడు కాదు, కాకూడదు.
బతికున్న రోజుల్లో తన కర్తవ్యాన్ని చెయ్యని, చెయ్యలేని వ్యక్తి బుద్ధుడు. కొందరు భ్రష్టులు తయారవడం తప్పితే బుద్ధుడి వల్ల దేశానికి, సమాజానికి ఒరిగిందేమీ లేదు. బుద్ధుణ్ణి అనసరించి కొందరు దేశ దిమ్మరులై, భ్రష్టులై అసాంఘీక శక్తులై మట్టికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు. బౌద్ధులు చేస్తున్న రాజ్య ద్రోహం భరించలేక పుష్యమిత్ర శుంగుడు బౌద్ధ భిక్షువుల్ని నిర్మూలించే ప్రయత్నం చేశాడు. అటు తరువాత హూన రాజులు కూడా బౌద్ధులు చేస్తున్న అసాంఘీక కార్యక్రమాల నుంచి సమాజాన్ని రక్షించుకోవడానికి బౌద్ధుల్ని, బౌద్ధ ఆరామాల్ని నిర్మూలించారు.బుద్ధుడు కాలం నుంచీ ఇప్పటిదాకా మనదేశంలో మహావీరుడికి, జైనానికి ఉన్నంత ప్రజాదరణ బుద్ధుడికీ, బౌద్ధానికీ ఏనాడూ లేనేలేదు.
బుద్ధుడు చేసిన మంచి అంటూ లేదు. బుద్ధుడు చెప్పిన మంచి వల్ల మన సమాజానికి జరిగిన ప్రయోజనం అంటూ లేదు. బుద్ధుడు కేంద్రంగా మన దేశానికి ఎంతో అనర్థం జరిగింది, జరుగుతోంది. బుద్ధుడు, బౌద్ధం అంటూ కొన్ని దుష్ట శక్తులు లోపాయకారీ కారణాలతో దేశ వ్యతిరేక, సామాజిక సామరస్య వ్యతిరేక, హైందవ వ్యతిరేక ప్రయత్నాలు, పన్నాగాలు చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ బుద్ధుణ్ణి ప్రభుత్వ లోగోగా చేస్తే ఆ దుష్ట శక్తులకు ప్రభుత్వం సాయపడినట్టు అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంగా సరైన, మేలైన ఆలోచన చేసి బుద్ధుణ్ణి రాజ ముద్రలో నుండి తొలగించాలి.
బుద్ధుడి ప్రతిమలు, లోగోలు ప్రభుత్వ గౌరవాన్ని, మన ప్రజల గౌరవాన్ని చాటేవి, నిలిపేవి కావు. బుద్ధుడి ప్రతిమ మనకు జరిగిన మేలునో, మన ఘనతనో తెలియజేసేది కాదు. బుద్ధుడి ప్రతిమ మన భారతీయతా ఔన్నత్యానికి, హైందవ లేదా సనాతనత్వ ప్రాముఖ్యతకు ప్రతీక కాదు.
ఆదిశంకరాచార్య భారతీయతా మూర్తి; వైదిక శక్తి. ఆదిశంకరాచార్య మన భారతీయతను, వైదికతను నిలబెట్టి మనకు ఘనతను చేకూర్చారు. ఆదిశంకరుల పనితీరు, దూసుకుపోయే నైజం, క్రియాశీలకత్వం, ఫలితాల్ని సాధించగలిగే నేర్పు, ఉద్యమస్ఫూర్తి, నిర్మాణాత్మకత, మేధ మనకు ఆచరణాత్మక ఆదర్శం. రాజ ముద్రకు సరైన సనాతన శక్తి ఆదిశంకరాచార్యుల వారు!
ఆదిశంకరాచార్యుల ప్రతిమతో ప్రభుత్వ కార్యాలయాలు, రాజముద్రలు విలసిల్లాలి.
మన సమాజంలో బుద్ధుడి ప్రతిమ ఒక fashion symbol మాత్రమే. మనకు కావాల్సింది పనికిమాలిన, ప్రయోజనం లేని, ఆదర్శనీయం కాని fashion symbol కాదు. మనలో ఉండాల్సింది passion symbols and passion icons. మనకు భారతీయత, సనాతనత్వం కావాలి; మనలో భారతీయత, సనాతనత్వం ఉండాలి.
అప్రయోజకత్వానికి, అపజయానికి చిహ్నం బుద్ధుడు. ఆ చిహ్నాం మనకెందుకు? మనకు ఆ చిహ్నం వద్దు. కార్యదక్షతకు, క్రియాశీలకత్వానికి విజయాలకు, సత్ఫలితాలకు, సత్ప్రభావాలకు, నిర్మాణాత్మకతకు చిహ్నం ఆదిశంకరాచార్య.
మనకు బుద్ధుడి రాజముద్ర కాదు ఆదిశంకరాచార్య రాజముద్ర కావాలి. మనకు ఓటమి కాదు విజయం కావాలి; మనకు అమంగళం కాదు మంగళం కావాలి. మనకు అరిష్టం కాదు అభివృద్ధి కావాలి.
అమంగళకరమైన, అరిష్టదాయకమైన, అప్రయోజకత్వానికి సంకేతమైన, అవాంఛనీయమైన బుద్ధుడిని ప్రభుత్వం నుండి ఆధికారికంగా తొలగించి రాష్ట్రాన్ని విజయపథంలోకి, అభివృద్ధి పథంలోకి, సంక్షేమానికి నడిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
– రోచిష్మాన్
9444012279