1. బంగారు నెమలి సింహాసనం తెప్పించడం.
2. కోహినూర్ వజ్రాన్ని సాధించటం.
3. భారత భూ భాగమయిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను పొందటం.
4. వ్యవసాయమునకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం. రైతులు
వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకొనుటకు ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
5. భారత దేశాన్ని సస్యశ్యామలం చేసే ఇంజనీర్, విజయవాడ మాజీ లోక్ సభ సభ్యుడు, మాజీ మంత్రి స్వర్గీయ. డా.కానూరు లక్ష్మణ రావు రూప కల్పన చేసిన నదుల అనుసంధానం చేసే గంగా కావేరి పథకం అమలు చేయుట.
6. గ్రామీణాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించుటకు పరిశ్రమల స్థాపన.
7. జాతీయ రహదారులు ఔటర్ రింగు రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు ల తో పాటు గ్రామీణ ప్రాంతాల లో రహదారులను పునః నిర్మాణము చేయుట.
– చింతపల్లి వెంకటరమణ