Suryaa.co.in

National

ఝార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్ర అధికారులు

జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏడుగురు ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఏఎస్ లలో.. మహారాష్ట్రకు వీరపాండియన్, ఎం.గౌతమి, కె.ఆరీఫ్ హఫీజ్ వెళతారు. జార్ఖండ్ కు పట్టణశెట్టి రవి సుభాష్,గంధం చంద్రుడు, ఎల్ఎస్ బాలాజీరావు, ఎంవీ శేషగిరిరావు వెళతారు.

LEAVE A RESPONSE