Suryaa.co.in

Andhra Pradesh

ఏపీకి మరో వందే భారత్ రైలు

– 7 నుంచి విజయవాడ-చెన్నై మధ్య

ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రాష్ట్రంలో మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ నెల 7 నుంచి విజయవాడ-చెన్నై మధ్య నడవనుంది. ఈ రైలు విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్సాడి మీదగా చెన్నై వెళ్లి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ 5 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ-చెన్నై రైలు కూడా అందుబాటులోకి రానున్నది.

LEAVE A RESPONSE