Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల

దేశంలో నేటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చివరి దశ పోలింగ్ ముగిసిన అనంతరం… సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలన్న ఈసీ నిబంధనలు ఉండగా… కొద్దిసేపటి కిందటే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంచనాలతో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి పరిశీలిస్తే…

టైమ్స్ నౌ…
టీడీపీ కూటమి- 161
వైసీపీ- 14

కేకే సర్వీస్…
టీడీపీ- 133
వైసీపీ- 13
జనసేన- 21
బీజేపీ-7
ఇతరులు-0

పీపుల్స్ పల్స్…
టీడీపీ 95-110
వైసీపీ 45-60
జనసేన 14-20
బీజేపీ 2-5
ఇతరులు 0

చాణక్య స్ట్రాటజీస్…
టీడీపీ కూటమి 114-125
వైసీపీ 39-49
ఇతరులు 0-1

ఆత్మ సాక్షి…
వైసీపీ 98-116
టీడీపీ 59-77

పయనీర్
టీడీపీ కూటమి- 144 ప్లస్
వైసీపీ- 31
ఇతరులు- 0

రైజ్…
టీడీపీ కూటమి 113-122
వైసీపీ 48-60
ఇతరులు 0-1

ఆరా…
వైసీపీ 98-116
టీడీపీ 59-77
ఇతరులు 0

రేస్…
వైసీపీ 117-128
టీడీపీ 48-58

జనగళం…
టీడీపీ కూటమి 104-118
వైసీపీ 44-57
ఇతరులు 0

పోల్ స్ట్రాటజీ గ్రూప్…
వైసీపీ 115-125
టీడీపీ 50-60

ఆపరేషన్ చాణక్య…
వైసీపీ 95-102
టీడీపీ 64-68

LEAVE A RESPONSE