Suryaa.co.in

**

సినిమా బ్లాక్ బస్టరే

ఊహించినట్లే అనూహ్య విజయం సాధించింది రాస్తూనే ఉందాం సినిమా. సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు తన 40 ఏళ్ల జర్నలిజం జీవితంలోని అనుభవాలు..జ్ఞాపకాలను కలగలిపి ఈతరం జర్నలిస్టులకోసం ప్రేమగా తయారు చేసిన సరికొత్త టానిక్ “రాస్తూనే ఉందాం” పుస్తకాన్ని శాంతా బయోటెక్ అధినేత పద్మభూషణ్, వరప్రసాద రెడ్డి ఆవిష్కరించి మొదటి ప్రతిని, పద్మభూషణ్ పద్మనాభయ్యకు అందించారు….

నెల్లూరు జిల్లాలో భూకుంభకోణాలపై టీడీపీ నేతల వినూత్న నిరసన

– కలెక్టరేట్ కు ఫ్లెక్సీలు కట్టి కుంభకోణాలను సాక్ష్యాలతో సహా వివరించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – చర్యలు తీసుకోవాలని ఇన్ చార్జి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు చేస్తున్న భూ కుంభకోణాలను ఆధారాలతో సహా వివరిస్తూ ఆ జిల్లాకు చెందిన సీనియర్ నేత, టీడీపీ…

వినాయక చవితి పూజలకు అనుమతులివ్వండి

– సీఎం జగన్‌కు లోకేష్ లేఖ కరోనా కారణంతో వినాయకచవతి పండుగ, మండపాలు వద్దని చెప్పడం ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. కరోనా నిబంధనల మేరకే పండుగలు నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలని ఆయన, సీఎం జగన్‌కు లేఖ రాశారు. లేఖ పూర్తి సారాంశం ఇదీ.. 06-09-21 అమరావతి. బహిరంగ…

వైసీపీ నేతలే ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియా కింగులు

– ఖద్దరు చొక్కాలేసుకున్న వైసీపీ నేతలే ఎర్ర చందనం స్మగ్లింగ్ కూడా చేస్తున్నారు. – చంద్రబాబు ఎర్రచందనం అక్రమం రవాణాపై ఉక్కుపాదం మోపారు. – జగన్ రెడ్డి సంక్షేమాన్ని గాలికొదిలి, సంక్షోభంలోకి నెట్టి దోచుకుంటున్నారు. – 32 కేసులున్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్లను కాక మరెవర్ని పోషిస్తారులే. – టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

Lokesh demands rollback of current charges

People getting shocks by just looking at current bills Rs. 4,000 Cr being collected in the name of adjustment charges AMARAVATI: TDP National General Secretary and MLC Nara Lokesh on Monday demanded that the YSRCP Government immediately roll back the…

పశుసంవర్ధక పథకాలకు కేంద్రం ప్రశంసలు

– వివిధ రాష్ట్రాల మంత్రుల వీడియో కాన్ఫరెన్సులో కేంద్ర మంత్రి రూపాలా, తలసాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు బెష్ అని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంసించారు. సోమవారం కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా వివిధ రాష్ట్రాల పశుసంవర్ధక శాఖ మంత్రులతో…

ఇవేం నియామకాలు?

ఒక తిక్కలోడు బస్సు ఎక్కి రెండు టిక్కెట్లు తీసుకున్నాడు. కండక్టర్ అడిగాడు ఒక్కడికి రెండు టికెట్లు ఎందుకని? నేను ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను… ఒక టికెట్ పోయినా… రెండో టికెట్ ఉంటుంది. అందుకే నేను రెండు తీసుకున్నాను, అని చెప్తాడు. మరి రెండు టికెట్లు పోతే అప్పుడు ఏం చేస్తావ్? అని కండక్టర్…

డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయింపు

– అన్ని కార్పోరేషన్లలో మహిళలకు సగం పైగా పదవులు – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం 47 కార్పోరేషన్లకు ప్రకటించిన 481 మంది డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి…

మంత్రి కొడాలి నానిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పోరేషన్ డైరెక్టర్లు

– నగుళ్ళ, కనకదుర్గలకు ఘన సత్కారం గుడివాడ, సెప్టెంబర్ 6: రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన నగుళ్ళ సత్యనారాయణ, ఏపీ స్టేట్ బ్రాహ్మిణ్ కార్పోరేషన్ డైరెక్టర్ గా నియమితులైన తుర్లపాటి కనకదుర్గలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ…

బీజేపీ కార్యకర్తలంతా యూనిఫాం వేసుకోని పోలీసులే!

– రాబోయేది బీజేపీ ప్రభుత్వమే – మార్పు వచ్చేదాకా పాదయాత్ర కొనసాగిస్తా – 10వరోజు ప్రజా సంగ్రామ యాత్రలో బండి చేత 100 కేజీల కేక్ కట్ చేయించిన కార్యకర్తలు – రోడ్డు పక్కన గుడారాల్లోకి వెళ్లి పేదల సమస్యలు తెలుసుకున్న బండి – ఇల్లు లేదు…ఫించన్ రావడం లేదంటూ సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు…