నైజీరియా: మాజీ మంత్రి, నటి రోజా కూతురు అన్షు మాలిక 20 ఏళ్ళ వయసులో అరుదైన అవార్డు గెలుచుకుంది. నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఫెస్టివల్లో “సోషల్ ఇంపాక్ట్” విభాగంలో గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ అవార్డు అందుకుంది.