చెల్లితో ఒక పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కి మద్దతు తెలిపే చీకటి రాజకీయం మేము ఎప్పుడూ చెయ్యం
– ట్విట్టర్లో విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
అరేయ్ బ్రోకర్ సాయి రెడ్డి. టిడిపి తెలంగాణలో పోటీ చెయ్యడం లేదు అని ప్రకటించింది. టిడిపి సానుభూతిపరుల ఓట్లు కావాలి అనుకున్న అన్ని పార్టీల నాయకులు చంద్రబాబు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ, కండువా కప్పుకొని మరీ ప్రచారం చేస్తున్నారు. మీ దొంగ నాయకుడిలా చెల్లితో ఒక పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కి మద్దతు తెలిపే చీకటి రాజకీయం మేము ఎప్పుడూ చెయ్యం. మద్దతు ఇవ్వాలి అనుకుంటే డైరక్ట్ గానే ఇస్తాం. మీలా అందితే జుట్టు, అందక పోతే కాళ్ళు మా సిద్దాంతం కాదు.