వికారాబాద్ జిల్లా మర్పల్లి లో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు…. అందులోని ముఖ్యాంశాలు..
సీఎం కేసీఆర్ మానవత్వం లేని మూర్ఖుడు. నాగరాజును కిరాతకంగా చంపేసినా స్పందించక పోవడం దారుణం. బాధిత కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం తోపాటు 8.5 లక్షలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశించినా ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం.సీఎం తాగి ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు తప్ప పట్టించుకోవడం లేదు.దళిత, సోకాల్డ్ సంఘాలు ఏమైపోయినాయ్? నాగరాజు ఇంటి, కుటుంబ సభ్యుల శోకం, ఆర్ధిక దుస్థితి మీకు కన్పించడం లేదా? ముస్లిం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అబ్బయిలను చంపేస్తున్నా…. ప్రభుత్వం ఏం చేస్తోంది.
నాగరాజును నగరంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ముస్లిం లుచ్చా నాకొడులు నరికి చంపితే కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదు? కనీస ఆ కుటుంబాన్ని కెసిఆర్ ఎందుకు పరామర్శించ లేదు…? Mim నేతల పేరు వింటేనే కెసిఆర్ గజ గజ వణికి పోతున్నాడు. పాతబస్తీ పోవాలంటే కూడా CM ఒవైసీ అనుమతి తీసుకోవాల్సిందే. అసలు రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నాడా? పోలీసులకు కూడా ఆయన తెలియదని కానిస్టేబుళ్లు చెబుతున్నారు. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోరా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా..? ఇంకెంత మంది రక్తం చిందిస్తే మీ కళ్ళు చల్లబడతాయి కేసీఆర్..?
నాగరాజు ను హత్య చేసిన నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదు… కెసిఆర్ వ్యవహార శైలిపై దళితులు అందరూ ఆలోచించాలి… దళిత బిడ్డ నాగరాజు హత్యను పరువు హత్య గానో, రెండు కుటుంబాల మధ్య గొడవగానో చిత్రీకరించడం దారుణం ఇది ముమ్మాటికి వ్యక్తిగత హత్య కాదు.. ముస్లిం ఉగ్రవాదుల ప్రేరేపిత చర్య.. హిందువులు ముస్లింలకు భయపడి ఉండేలా చేస్తున్న దుశ్చర్య ఇది.
సోకాల్డ్ ప్రోగ్రెసివ్ సంఘాలను ప్రశ్నిస్తున్నా.. మిర్యాలగూడలో ఇదే ప్రేమ వివాహం చేసుకున్న దళితుడిని హత్య చేస్తే గాయిగాయి చేసిన ఈ సంఘాలు దళిత బిడ్డ నాగరాజు విషయంలో నోరెందుకు పడిపోయింది? లవ్ జిహాదీ పేరిట ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, లోబర్చి, అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే ఈ నోళ్లెందుకు ప్రశ్నించడం లేదు. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేశారు. ఇది మొదటిది కాదు.. రెండేళ్ల క్రితం గుంటూరులో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడిని గురజాల వరకు ఛేజ్ చేసి, నరికి చంపారు. ఇలాంటి దుశ్చర్యలతో మొత్తం హిందూ సమాజాన్ని భయపెట్టి, తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ఎంఐఎం, ఆ పార్టీ సంకనాకే టీఆర్ఎస్ చేసిన కుట్ర ఇది.
చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చి మొరిగే అయ్యాకొడుకులు ఇప్పుడేమంటారు?
ఈ ఫాల్తుగాళ్లు.. నాగరాజు హత్య గురించి నోరెందుకు మెదపడం లేదు? నిందితులను ఉరి శిక్ష వేయాలని నాగరాజు కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నకు సమదానమేది? నాగరాజు హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను ఇంకా అరెస్ట్ చేయక పోవడం సిగ్గుచేటు. వారికి ఎవరితో సంబంధాలున్నాయి, టీఆరెస్ పాత్ర ఏమిటో చెప్పాలి.
రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలకు TRS నేతలే కారణం. యావత్ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను.. ఆందరూ చూస్తుండగా నరికి చంపుతుంటే కనీసం కాపాడే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగే సమయంలో మొబైల్ లో చిత్రీకరించడం కంటే ముందు ప్రాణాలు కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్న. నాగరాజు హత్య కేసులో నిందితులను శిక్షించడంతోపాటు దీని వెనక ఉన్న కుట్రను చేధించేదాకా బీజేపీ ఆందోళనలు కొనసాగిస్తుంది.