తెలంగాణాలో బార్ కున్న విలువబడికి లేదు…
సారాయి కున్న విలువ సార్లకు లేదు…
నిషా మీదున్న సోయి నిరుద్యోగుల మీద లేదు….
పెగ్గు మీదున్న కాయిసు పేదోడి మీద లేదు….
సుక్క మీదున్న ఆరాటం సదువు మీద లేదు…
స్టఫ్ కున్న విలువ ప్రైవేట్ స్టాఫ్ కు లేదు….
బ్రాందీ మీద వున్న సోయి బతుకుదెరువు మీద లేదు…
సారా కారా మీద ఉన్న కాయిసు కాలేజీల అభివృద్ధి మీద లేదు…
ఓటు మీదున్న ప్రేమ, ఓనమాలు నేర్పే పంతుళ్ళ మీద లేదు…
బడులు తక్కువ బార్లు ఎక్కువ….
బడికి వద్దురా, బర్రెలు కాసుడే ముద్దురా…
ఇది తెలంగాణ పరిస్థితి
ఒక తరం బతుకు నాశనం అయింది…
చదువులేక, ఉద్యోగ నోటిఫికేషన్ రాక…
57 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రభుత్వ ఫించన్
61 సంవత్సరాల వయస్సు గల వృద్ధులు ఉద్యోగం చేయాలా?
పిల్లలు రోడ్లపై..
వృద్ధులు ఆఫీసుల్లోనా?
బంగారు తెలంగాణ నీకు వందనం!

ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695