– రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి
– ఉద్యమకారుడు వెనుకబడిన వర్గాల ప్రతినిధి పల్లె రవికుమార్ గౌడ్ కు సీఎం కేసీఆర్ అవకాశం
బీసీలు వెనుకబడ్డ వారు కాదు గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారు. సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆర్థికంగా, ఆత్మగౌరవంతో బతికేలా సర్కార్ చేయూత.కల్లుగీత వృత్తి దారుల సంక్షేమానికి, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు. గౌడన్నలకు బీమా తో పాటు కళ్యాణ లక్ష్మి, రైతుబంధు తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా ఇచ్చారు.