Suryaa.co.in

Andhra Pradesh

చిల్లకల్లు, తిరుమలగిరి గ్రామాల అభివృద్ధి పనులకు భూమిపూజ

భూమిపూజ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగ్గయ్యపేట మండలంలో చిల్లకల్లు గ్రామంలో ఉపాధి హామీ నిధుల నుండి 70 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కమ్ డ్రయిన్స్ మరియు జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కమ్ డ్రయిన్స్ నిర్మాణానికి స్థానిక నేతలు మరియు అధికారులతో కలిసి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య .

ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, చిల్లకల్లు, తిరుమలగిరి గ్రామ నాయకులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE