Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ ట్రస్టు హాస్పిటల్ ను సందర్శించిన భువనేశ్వరి

• రోగులకు వైద్యం అందుతున్న విధానాలను పరిశీలించిన భువనమ్మ.
• డాక్టర్లు, సిబ్బందిని ట్రస్టు హాస్పిటల్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీసిన భువనమ్మ.
• హాస్పిటల్ ఫార్మసి, కంప్యూటర్ రికార్డులను పరిశీలించిన భువనమ్మ.
• హాస్పిటల్ లో ఉన్న రోగులను పరామర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్న భువనమ్మ.
• ఎన్టీఆర్ ట్రస్టు ఆసుపత్రి ద్వారా అందుతున్న సేవలంపై సంతోషం వ్యక్తం చేసిన రోగులు.
• సిబ్బందిని అభినందించిన భువనమ్మ.
• రోగులకు అవసరమైన వైద్యసేవలు సకాలంలో అందించాలని సూచించిన భువనమ్మ.

LEAVE A RESPONSE