Suryaa.co.in

Andhra Pradesh

జొన్నాడ శ్రీ మల్లిఖార్జునస్వామి, కామాక్షిదేవి అమ్మవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

• భువనేశ్వరికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు, అర్చకులు.
• మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ అమ్మవారి దర్శనానికి వెళ్లిన భువనేశ్వరి.• శ్రీ
లక్ష్మీ గణపతిస్వామి, శ్రీ మల్లిఖార్జునస్వామి, కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న భువనేశ్వరి.
• ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు, ఆలయ అధికారులు.
• శ్రీ మల్లిఖార్జునస్వామి, కామాక్షి అమ్మవారి చిత్రపటాన్ని భువనేశ్వరికి బహుకరించిన ఆలయ అధికారులు.

LEAVE A RESPONSE