Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

కాకినాడ సిటీ నియోజకవర్గం, 26వ వార్డులో చిక్కాల సత్యవతి(55) కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 20-09-2023న గుండెపోటుతో మృతిచెందిన సత్యవతి. భువనేశ్వరిని చూసి కన్నీటి పర్యంతమైన కుటుంబ సభ్యులు. సత్యవతి కుటుంబ సభ్యులను ఓదార్చి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి. బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.

LEAVE A RESPONSE