-పేడూరులో గూడూరు నారాయణ ఆధ్వర్యంలో 70 కుటుంబాలు టీడీపీలో చేరిక
-టీడీపీ కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
-సర్వేపల్లిలో టీడీపీ – జనసేన ఒక శక్తిగా అవతరించాయని, లెక్కకుమించి పాపాలు చేసిన కాకాణి పనైపోయిందని స్పష్టం చేసిన సోమిరెడ్డి
తోటపల్లి గూడూరు మండలం పేడూరులో 70 కుటుంబాలు టీడీపీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. మావి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసే డూప్ చేరికలు కావు.నిఖార్సయిన చేరికలు.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. లెక్కకు మించి పాపాలను మూటగట్టుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం ఖాయం. టీడీపీ – జనసేన కలిసి ఒక ఫోర్సులా తయారై సర్వేపల్లిలో ట్రెండ్ సెట్ చేయబోతున్నాయని తెలిపిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి