Suryaa.co.in

Telangana

ప్రజల సహకారంతో ప్రశాంతంగా బోనాలు: పద్మారావు

బోనాలు వేడుకలు సాఫీగా సాగేలా నిర్వాహకులు, ప్రజలు సహకరించారని ఉప సభాపతి పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. అడ్డగుట్ట ప్రాంతాల్లో బోనాలు వేడుకలు, పలహారం బండి ఊరేగింపు లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఆలయంలో పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులు, నాయకులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE