తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు
2022-23 మరియు 2023-24 విద్యా సంవత్సరాలకు గత ప్రభుత్వం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలో 25% ఉచిత సీట్లు కల్పించాలని వచ్చిన GOలు తొందరపాటు చర్యగా అభిప్రాయ పడిన హైకోర్ట్.
తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ మరియు ఇస్మా సంయుక్తంగా వేసిన పిటిషన్లపై ఈరోజు తుది తీర్పుని వెల్లడించిన హైకోర్ట్. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన మతుకుమిల్లి శ్రీవిజయ్. రాష్ట్ర విద్యా శాఖకు విద్యాహక్కు చట్టం పూర్తిస్థాయిలో పరిగణంలోకి తీసుకుని వ్యవహరించాలని సూచించిన హైకోర్ట్.