Suryaa.co.in

Editorial

రాధాకృష్ణ-విజయసాయిరెడ్డి.. బస్తీమే సవాల్!

ఓపెన్ డిబేట్‌కు ఏబీఎన్ రాధాకృష్ణ సవాల్ సాక్షిని కూడా లైవ్‌కు అనుమతిస్తానని ఆఫర్ విజయసాయి తరచూ తన వద్దకు వచ్చేవారన్న రహస్యం వెల్లడించిన రాధాకృష్ణ తనకు జగన్ ఆఫర్ ఇచ్చిన గుట్టును రట్టు చేసిన వైనం రాధాకృష్ణ సవాల్‌కు విజయసాయిరెడ్డి సై ఢిల్లీలో మేధావులముందు చర్చిద్దామని ప్రతి సవాల్ మద్యం, మైనింగ్ వ్యాపారులతో నువ్వు చేసిన…

కొండెక్కనున్న టీటీడీ అభి‘మతం’?

– కొండపై అన్యమతస్తులను కదిలించడం కష్టమేనా? – టీటీడీ చైర్మన్ నాయుడు తేనెతుట్టె కదిపారా? – అన్యమతస్తుల బదిలీ అసాధ్యమేనా? – టీటీడీకి ప్రభుత్వ శాఖల నుంచి డెప్యుటేషన్లు – టీటీడీ నుంచి సర్కారుకు డెప్యుటేషన్లు చట్టవిరుద్ధం – ఇతర శాఖల్లో విలీనమూ కష్టమే – 2004కు ముందు వరకూ లేని అన్యమత ఉద్యోగుల అంశం…

క్వారీలో దర్జాగా మంత్రి గారి కబ్జా

– మాజీ మంత్రి క్వారీ సరిహద్దు స్వాధీనం – ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచే తవ్వకాలు ప్రారంభం – ఇప్పటిదాకా 4 వేల మీటర్ల తవ్వకాలు – 15 కోట్ల రూపాయలపైనే ఆదాయం – జగన్ జమానాలో ఆ ఎమ్మెల్యే ఆర్ధికంగా నష్టపోయారన్న ప్రచారం – ఆ సానుభూతితోనే కూటమిలో మంత్రి పదవి –…

ఇదేం అ‘న్యాయం’?

– సర్కారు ఒకటంటే సచివుడు మరొకటా? – సర్కారు-సచివుడు వేర్వేరా? – జగన్ జమానాలో కర్నూలుకు లోకాయుక్త-హెచ్చార్సీ తరలింపు – హెచ్చార్సీ-లోకాయుక్త ఆఫీసులను అమరావతిలో ఏర్పాటుచేస్తామన్న కూటమి ప్రభుత్వం – ఆ మేరకు తాజాగా హైకోర్టుకు తన వైఖరి స్పష్టం చేసిన ప్రభుత్వం – అఫిడవిట్ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ ఆదేశం – కర్నూలులోనే కొనసాస్తామన్న…

మహా లఘు దర్శనానికి మంగళం?

20 గంటలు వేచి చూస్తున్న భక్తులు మళ్లీ నాటి లఘుదర్శనమే ధర్మారెడ్డి విధానం రద్దు గదుల అద్దె తగ్గింపు? టీడీపీ హయాం నాటి ధరలే కొన సాగింపు? అన్యమత ఉద్యోగుల నుంచి డిక్లరేషన్ వారిని ఏం చేయాలన్న దానిపై చర్చ కొండపై మీడియాకు నిషేధం? వివాదమవుతున్న నేతల వ్యాఖ్యలు ప్రైవేటు వ్యక్తుల పెంట్‌హౌసులు ఇక టీటీడీకే…

బీజేపీ బాసుపై బీసీ నేత తిరుగుబాటు

– నా పేరును తూర్పు కాపు కార్పొరేషన్‌లో ఎలా సిఫార్సు చేస్తారు? – నేను కొప్పుల వెలమ.. మరి మరో కులంలో పదవి ఎలా ఇస్తారు? – నా కులం మార్చి కార్పొరేషన్ పదవి ఎలా ఇస్తారు? – తూర్పు కాపులకు ఎలా అన్యాయం చేస్తారు? – పార్టీ ఓబీసీ చైర్మన్ కులమే మీకు తెలియకపోతే…

అమ్మో.. అల్లుడు గారు!

మంత్రి గారి అల్లుడితో మహా ఇబ్బందట మామ ఇన్చార్జిగా ఉన్న జిల్లాలో మైనింగ్ అధికారులతో భేటీలు పెండింగ్ లైసెన్సు వివరాలపై అల్లుడిగారి ఆరా వైజాగ్ భూముల వివరాలపై వాకబు కడప జిల్లాలో రెచ్చిపోతున్న యువరాజా అల్లుడి గారి దెబ్బకు రోడ్డు పనుల సబ్ కాంట్రాక్టర్లు పరార్ లారీలు వదలి అనంతపురానికి జంప్ ఇప్పుడు ఆ పనులు…

సత్తా చాటని సచివులు

– చంద్రబాబు చెప్పినా చెవికెక్కని కొందరు మంత్రులు – ఇంకా శాఖలపై పట్టు పెంచుకోని మరికొందరు – ‘వీకెండ్స్ మినిష్టర్స్’ మరికొందరు – శని, ఆదివారాలు పరాయి రాష్ట్రాలలో షికార్లు – నియోజకవర్గాలను కుటుంబసభ్యులకు వదిలేసిన ఇంకొందరు – మరికొందరు నాన్ సీరియస్ మంత్రులు – జిల్లాల్లో సమన్వయం సాధించని పలువురు మంత్రులు – విపక్షాలపై…

జగన్.. వాచీ తిప్పారు!

– ప్రెస్‌మీట్‌లో జాగ్రత్త పడ్డ జగన్ – ఇటీవలి వాచ్‌లో టైమ్‌కు, వీడియో విడుదల సమయానికి తేడా – దానితో జగన్ రికార్డింగ్ ప్రెస్‌మీట్ అంటూ షషోల్‌మీడియాలో ర్యాగింగ్ – ఇప్పుడు వాచీని కిందికి తిప్పేసిన వైనం (మార్తి సుబ్రహ్మణ్యం) మాట తప్పడం.. మడమ తిప్పడం తెలియదని చెప్పుకునే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్…..

డిప్యూటీ స్పీకర్‌గా రఘురామరాజు

– క్షత్రియ వర్గానికి ఎట్టకేలకూ న్యాయం – క్యాబినెట్‌లో క్షత్రియులకు దక్కని చోటు – డిప్యూటీ స్పీకర్‌తో భర్తీ చేసిన బాబు – రాజు మాటల ప్రవాహానికి ఇక బ్రేకులు – ఇప్పుడైనా ఐపిఎస్ సునీల్‌పై చర్యలు తీసుకుంటారా? – చర్యలు తీసుకోకపోతే సర్కారు అభాసుపాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) జగన్ జమానాలో నాలుగేళ్లు అవిశ్రాంతంగా…