రక్తదానంతో గుండెల్లో నిలవచ్చు

(జూన్ 14 రక్త దాతల దినోత్సవం) 2019 ఫిబ్రవరి 9. నేను మహబూబా బాద్ జిల్లా లో పనిచేస్తున్న. గూడూరు నుంచి అటవీ ప్రాంతం ఐన కొత్తగూడ కు వెళ్తున్నా..సాయంత్రం 6 కావస్తుంది. మరో గంట ఐతే?! రాక పోకలు బంద్. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని సాయుధ బలగాలు జనసంచారాన్ని నియంత్రిస్తారు. అందుకే పెద్దగా సాయంకాలం వేళ ల్లో ప్రయాణాలు పెట్టుకోరు.అత్యవసరం ఐతే..తప్ప. ఓ విశ్వసనీయ సమాచారం అందుకున్న నేను ఓ రైస్ మిల్లు పై…

Read More

రోడ్ హిప్నాసిస్ అంటే ఏమిటి?

రోడ్ హిప్నాసిస్ అనేది చాలా మంది డ్రైవర్లకు తెలియని శారీరక స్థితి.రోడ్డుపైకి వచ్చిన 2.5 గంటల తర్వాత ROAD హిప్నాసిస్ ప్రారంభమవుతుంది. హిప్నాసిస్ డ్రైవర్ కళ్ళు తెరిచి ఉన్నాయి, కానీ మెదడు కంటికి కనిపించే వాటిని రికార్డ్ చేసి విశ్లేషించదు.రోడ్డు హిప్నాసిస్ అనేది మీ ముందు పార్క్ చేసిన వాహనం లేదా ట్రక్కు వెనుకవైపు క్రాష్‌లకు మొదటి కారణం. రోడ్డు హిప్నాసిస్ ఉన్న డ్రైవర్‌కు ఢీకొనే వరకు చివరి 15 నిమిషాలలో ఏదీ గుర్తుండదు. అతను ఏ…

Read More

హాస్పిటల్ వ్యాపారం..మూడు పేషెంట్లు..ఆరు శవాలు

హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి. మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు. ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టే భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు. చాలా మంది కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా…

Read More

భారీ మెజార్టీ కోసం వైసీపీ..పరువు కోసం ప్రతిపక్షాలు..!!

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుని సాక్షిగా ఉప ఎన్నిక యుద్దం జరుగుతోంది. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమకు భారీ మెజార్టీ తీసుకు వస్తాయని వైసీపీ అభ్యర్ది గురు మూర్తి చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార శైలి చూస్తుంటే ప్రతిపక్షాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏం చెప్పి ఓట్లు అడగాలో కూడా ప్రతిపక్షాలకు తెలియడం లేదు. పంచాయతీ, మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నుంచి టీడీపీ ఇంకా కోలుకున్నట్లు…

Read More

ఉద్యోగం వీడి..కాషాయం కట్టి..

పేదలకు న్యాయ సహాయం.. అవినీతిపై ధర్మపోరాటం  విలక్షణ వ్యక్తిత్వం జయచంద్రరాజు సొంతం 20 నిమిషాల్లో 5 కి.మీ. పరుగు.. ఏ మాత్రం తటపటాయించకుండా లక్ష్యం సాధించడానికి యువత పరుగుతీయటం సర్వసాధారణంగా సాగుతోంది. తుదకు తమ శరీరంపై ఖాకీ దుస్తులను చూసుకోవాలన్న తపనతో కానిస్టేబుల్‌ ఎంపికలో యువతపడే తాపత్రయం అలాంటిది. కానీ ఒక సీఐ స్థాయికి చేరుకున్న వ్యక్తి అవినీతి నేతల వ్యవహారశైలికి తాళలేక.. తన వృత్తికి పూర్తి స్థాయిలో నిజాయతీగా న్యాయం చేయలేకపోతున్నానని.. ఆవేదనతో ఉద్యోగాన్ని వీడటం…

Read More