Suryaa.co.in

National

శ్రీలంకకు భారత్ సాయం

-100 టన్నుల ఎరువుల పంపిణీ ఎరువుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ సాయమందించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చెందిన రెండు విమానాలు 100 టన్నుల నానో నైట్రోజన్ ద్రవ ఎరువులతో(Nano Nitrogen liquid fertilizers) గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో ల్యాండ్ అయ్యాయి.నానో ఫెర్టిలైజర్స్ ను అందించాలంటూ శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ణప్తికి ప్రతిస్పందనగా ఈ…

సుంకాన్ని భయంతో తగ్గించారు..మనస్ఫూర్తిగా కాదు

 -ప్రియాంకా గాంధీ న్యూ ఢిల్లీ : దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్‌ సుంకం కొంతమేర తగ్గించి ప్రజలకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకం తగ్గించారు. ఈ తగ్గింపుతో ప్రధాని మోదీ ప్రజలకు దీపావళి కానుక ఇచ్చారని భాజపా నేతలు చెబుతుంటే ఉప ఎన్నికల్లో…

ప్రధానిగా రాలేదు..మీ కుటుంబ సభ్యుడిగా వచ్చా: నరేంద్ర మోడీ

రాజౌరీ: ప్రతికూల పరిస్థితుల్లో దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని.. వారి వల్లే దేశ ప్రజలంతా నిద్రపోగలుగుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమని, జవాన్ల మధ్య దీపావళి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. తాను ప్రధానిగా రాలేదని.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని సైనికులను ఉద్దేశించి అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని…

మోదీ సంచలన నిర్ణయం..

-పెట్రోల్,డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీ తగ్గింపు.. దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.5,…

కన్న పిల్లలు వదిలేసినా..శిష్యులు మాత్రం మరువ లేదు!

కేరళలో పంపనూరు రైల్వే స్టేషన్ పక్కన చెత్త కుప్ప దగ్గర ఒక పెద్దావిడ బిచ్చం అడుగుతూ కుర్చుని ఉంది . ఆ పక్కనే ఒక ఆవిడ వెళుతూ ….. ఈ పెద్ద ఆవిడని చూసి , మల్లపురం స్కూల్లో నేను చదివేటప్పుడు లెక్కల టీచర్ కదా అని ఆశ్చర్యపోతూ ….. దగ్గరికి వెళ్లి విచారించగా ,…

ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా- భాజపాకు మిశ్రమ ఫలితాలు

దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఆశించినంతగా రాణించలేకపోయింది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ మూడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుని భాజపాకు షాక్ ఇచ్చింది. అటు బంగాల్లో టీఎంసీ క్లీన్స్వీప్ చేసి మొత్తం నాలుగు స్థానాల్లో…

సీఎం కార్యాలయ సమీపంలో కూలిన చెట్టు

తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కార్యాలయం సమీపంలో ప్రమాదం జరిగింది. ఉదయం తొమ్మిదిగంటల సమయంలో ప్రధాన సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలో పెద్ద చెట్టు కూలింది. ఈప్రమాదంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత నుజ్జునుజ్జు అయింది. కొన్ని వాహనాలకు నష్టం వాటిల్లింది. గాయపడిన వారిలో ఒకరిని చికిత్స నిమిత్తం చేర్చారు. ఫోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్…

రోడ్డు ప్రమాదంలో మిస్ కేరళ అన్సీకభీర్ మృతి

మిస్ కేరళ అన్సీకభీర్ తన స్నేహితురాలుతో కలిసి కారు లో తిరువనంతపురం నుంచి నుంచి వస్తుండగా మార్గమధ్యంలో ఎర్నాకులం వద్ద హాలీడే ఇన్ బైపాస్ రోడ్డు పై బైక్ ను తప్పించబోయి చెట్టు కు కారు ఢీ కోన్నడంతో కారు లో ఉన్న మిస్ కేరళ అన్సీకభీర్, ఆమె స్నేహితులు మిస్ రన్నరప్ అంజనా షాజన్…

ఎకో ఫ్రెండ్లీ ‘అవేరా’

– పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలు – కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత…

పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు..గొప్ప పుణ్యాత్ముడు

– నాడు మరాఠా బాల్ థాకరే నేడు కన్నడ పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు.. గొప్ప పుణ్యాత్ముడు..మరుపురాని మానవతావాది,హిందూ ధర్మ పరిరక్షకుడు, హైందవ ధర్మ వీరుడు..తళుకు బెళుకుల సినిమారంగంలో, పైసలు సంపాదించడమే తప్ప, విలువలు ఉండని ఒక రంగుల ప్రపంచంలో… విలువల కోసమే నిలబడిన ఒక గొప్ప మహానుభావుడు.. గొప్ప…