-మీడియా వాహనంపై దాడి చేస్తే…. సీబీఐ వాహనం వెంటాడకుండా ఉంటుందా?
– టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
. వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి వార్తలు కవర్ చేస్తున్న ఏబీఎన్ మీడియా ప్రతినిధుల పై ఎంపీ అనుచరులు దాడిచేసి, మీడియా వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య. ఇదే మీ విష సంస్కృతికి నిదర్శనం. మీడియా వాహనంపై దాడి చేస్తే…. సీబీఐ వాహనం వెంటాడకుండా ఉంటుందా? అరెస్ట్ ఆగుతుందా?