Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ లో యూనివర్సిటీల ర్యాంకింగ్ పడిపోయవడంపై చంద్రబాబు ఆందోళన

– కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ నివేదిక ను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు ట్వీట్

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల యువత భవిష్యత్ ను తీర్చిదిద్దడంలో కీలకమైన ఉన్నత విద్యా విద్యారంగం నాశనం అయ్యింది. నాలుగేళ్లుగా ఎపి వర్సిటీల ర్యాంకింగ్ పడిపోతున్న సంగతి NIRF నివేదిక ను పరిశీలిస్తే అర్థం అవుతుంది.2019లో 29వ ర్యాంక్ లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ నేడు 76వ స్థానానికి పడిపోయింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కనీసం టాప్ 100 లో స్థానం పొందలేకపోవడం విచారకరం.యూనివర్సిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయకపోవడం, వర్సిటీలను వైఎస్సార్‌సీపీ రాజకీయ, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది.

LEAVE A RESPONSE