రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎంపికైన 25 పార్లమెంట్ కమిటీలకు చెందిన సుమారు 1050 మంది సభ్యులతో నిర్వహిస్తున్న వర్క్ షాప్లో చంద్రబాబు ఒక నిబద్ధత గల కార్యకర్తలా గదిలో కూర్చుని శిక్షణను ఫాలో అవ్వడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. సోషల్ మీడియా నిపుణులు, సీనియర్ నేతలు చెబుతుంటే శ్రద్ధగా నోట్ చేసుకుంటున్న వైనం. వేదికలు అక్కర్లేదు, ప్రోటోకాల్స్ అవసరం లేదు.. పార్టీ బాగుంటే చాలు అనే తత్వం. 4వ సారి సీఎంగా ఉన్నా, నేర్చుకోవాలనే తపనలో ఆయన ఎప్పుడూ ముందే!
నాయకుడు అంటే ఇలా ఉండాలి!