– 74 స్థానాలతో కాంగ్రెస్‌దే పీఠం
– బీఆర్‌ఎస్ 29 సీట్లకే పరిమితం
– కేసీఆర్‌కు రెండు చోట్లా విజయం
– బీజేపీకి 9 స్థానాలు
– మజ్లిస్‌కు ఆరు
– నాంపల్లి సీటు కోల్పోనున్న మజ్లిస్
– నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయం
– ‘గ్రేటర్’లో బీఆర్‌ఎస్‌కు మూడు సీట్లే
– తలసాని, పద్మారావు, మాగంటి పాస్
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ ఎన్నికలపై ప్రముఖ సర్వే సంస్థ లోక్‌పోల్ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది. 74 సీట్లతో కాంగ్రెస్ తిరుగులేని విజయం సొంతం చేసుకోబోతోందని, లోక్‌పోల్ సర్వే సంస్థ వెల్లడించింది. సీఎం కేసీఆర్ కామారెడ్డి- గజ్వేల్‌లో రెండు చోట్లా విజయం సాధించనుండగా, బీఆర్‌ఎస్‌కు మొత్తంగా కేవలం 29 స్థానాలు మాత్రమే దక్కనున్నట్లు పేర్కొంది. ఇక బీజేపీకి 9, మజ్లిస్‌కు 6 స్థానాలు వస్తాయని వెల్లడించింది.
ప్రధానంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ అన్ని సీట్లూ ఊడ్చిపారేస్తుందని లోక్‌పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వే ఫలితాలు విచిత్రంగా కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్-కాంగ్రెస్-బీజేపీ మూడేసి స్థానాల్లో విజయం సాధించనున్నట్లు పేర్కొంది. అంటే బీఆర్‌ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మాగంటి గోపీనాధ్‌లు మళ్లీ విజయం సాధించనున్నట్లు స్పష్టమవుతోంది.
ఇక శివారు నియోజకవర్గమైన కూకట్‌పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చెల్‌లో బీఆర్‌ఎస్ విజయం సాధించనుంది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్‌లో బీజేపీ విజయం సాధించబోతోందని తేలింది. మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరనున్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఖమ్మంలో 9 కాంగ్రెస్, సీపీఐ1; రంగారెడ్డిలో 7 కాంగ్రెస్, టీఆర్‌ఎస్-5, బీజేపీ 2; వరంగల్‌లో కాంగ్రెస్ 9, బీఆర్‌ఎస్ 3; నల్లగొండలో 12 స్థానాలకు 12 కాంగ్రెస్; మహబూబ్‌నగర్ జిల్లాల్లో 11 కాంగ్రెస్- బీఆర్‌ఎస్ 3; మెదక్‌లో బీఆర్‌ఎస్-6, కాంగ్రెస్-3, బీజేపీ-1 ; కరీంనగర్‌లో కాంగ్రెస్-8, బీఆర్‌ఎస్-3, బీజేపీ-2; నిజామాబాద్‌లో కాంగ్రెస్-6, బీఆర్‌ఎస్-3; ఆదిలాబాద్‌లో కాంగ్రెస్-6, బీఆర్‌ఎస్-3, బీజేపీ 1 స్థానాల్లో విజయం సాధించనున్నట్లు, లోక్‌పోల్ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. ప్రధానంగా నల్లగొండ- ఖమ్మం జిల్లాల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క స్థానం కూడా రావడం లేదని ఈ సర్వే ఫలితం స్పష్టం చేస్తోంది. తాజా సర్వే ఫలితాలు అధికార బీఆర్‌ఎస్‌కు పూర్తి స్ధాయిలో నిరాశ కలిగించే అంశమే. ప్రతిపక్షానికి పరిమితమవుతుందన్న వార్త ఆ పార్టీకి వజ్రాఘాతమే.
ఎక్కడ..ఎవరెవరికి.. ఎన్నెన్ని సీట్లంటే…
Adilabad – Congress 6 BRS 3 BJP 1
Sirpur – BRS
Chennur – BRS
Bellampalli – Congress
Mancherial – Congress
Asifabad – Congress
Khanapur – Congress
Adilabad – Congress
Boath – BRS
Nirmal – Congress
Mudhole – BJP
Nizambad – Congress 6 BRS 3
Armur – Congress
Bodhan – Congress
Jukkal – Congress
Banswada – BRS
Yellareddy – Congress
Kamareddy – BRS
Nizambad(Urban) – BRS
Nizambad(Rural) – Congress
Balkonda – Congress
Karimnagar – Congress 8 BRS 3 BJP 2
Korutla – BRS
Jagityal – Congress
Dharmapuri – BRS
Ramagundam -Congress
Manthani – Congress
Peddapalli – Congress
Karimnagar – BJP
Choppadandi – Congress
Vemulawada – Congress
Siricilla – BRS
Manakondur – Congress
Huzurabad – BJP
Husnabad – Congress
Medak – Congress 3 BRS 6 BJP 1
Siddipet – BRS
Medak – BRS
Narayanakhed – TRS
Andole – Congress
Narsapur – BRS
Zahirabad – Congress
Sangareddy – Congress
Patancheru – BRS
Dubbaka – BJP
Gajwel – BRS
Mahabubnagar – 11 Seats BRS 3
Narayanapet – Congress
Kodangal – Congress
Mahbubnagar – Congress
Jadcherla – Congress
Devarakadra – Congress
Makthal – Congress
Wanaparthy – BRS
Gadwal – BRS
Alampur – Congress
Nagarkurnool – BRS
Achampet – Congress
Kalwakurthy – Congress
Shadnagar – Congress
Kollapur – Congress
Nalgonda – Congress 12 Seats
Devarakonda – Congress
Nagarjuna Sagar – Congress
Miryalguda – Congress
Huzurnagar – Congress
Kodad – Congress
Suryapet – Congress
Nalgonda – Congress
Munugode – Congress
Bhongir – Congress
Nakrekal – Congress
Thungathurthi – Congress
Alair – Congress
Warangal – Congress 9 Seats BRS 3
Jangaon – Congress
Station Ghanpur – BRS
Palakurthi – Congress
Dornakal – Congress
Mahabubabad – Congress
Narsampet – Congress
Parkal – BRS
Warangal West – Congress
Warangal East – Congress
Waradhannapet – BRS
Bhupalpalle – Congress
Mulug – Congress
Ranga Reddy – Congress 7 Seats BRS 5 BJP 2
Medchal – BRS
Malkajgiri – Congress
Quthbullapur – Congress
Kukatpally – BRS
Uppal – BRS
Ibrahimpatnam – Congress
L B Nagar – BRS
Maheshwaram – BRS
Rajendra Nagar – BJP
Serilungampalli – BJP
Chevella – Congress
Pargi – Congress
Vikarabad – Congress
Tandur – Congress
Hyderabad – Congress 3 Seats BRS 3 Seats BJP 3 Seats MIM 6 seats
Musheerabad – BJP
Nampally – Congress
Malakpet – MIM
Amberpet – BJP
Khairathabad – Congress
Sanathnagar – BRS
Charminar – MIM
Jubilee Hills – BRS
Karwan – MIM
Goshamahal – BJP
Chandrayangutta – MIM
Yakatpura – MIM
Bahdurpura – MIM
Secunderabad – BRS
Secunderabad Cantonment – Congress
Khammam – Congress 9 Seats CPI 1
Paleru – Congress
Khammam – Congress
Kothagudem – CPI
Illendu – Congress
Bhadrachalam – Congress
Madhira – Congress
Pinapaka – Congress
Sathupalli – Congress
Wyra – Congress
Aswaraopeta – Congress
1 COMMENTS