Suryaa.co.in

Political News

కాంగ్రెస్.. హిందూ మతం

హిందువులు ఇప్పటికీ కాంగ్రెస్‌ను అర్థం చేసుకోలేకపోయారు:
▪️ఆర్టికల్ 25, 28, 30 (1950)
▪️ HRCE చట్టం (1951)
▪️HCB MPL (1956)
▪️ సెక్యులరిజం (1975)
▪️మైనారిటీల చట్టం (1992)
▪️ POW చట్టం (1991)
▪️ వక్ఫ్ చట్టం (1995)
-రామ్ సేతు అఫిడవిట్ (2007)
– కేసరి ఉగ్రవాదం (2009)

వారు ఆర్టికల్ 25 ద్వారా మత మార్పిడిని చట్టబద్ధం చేశారు. ఆర్టికల్ 28 ద్వారా హిందువుల నుండి మత విద్యను లాక్కున్నారు. కానీ, ఆర్టికల్ 30 లో ముస్లింలు మరియు క్రైస్తవులకు మతపరమైన విద్యను అనుమతించారు.

HRCE చట్టం 1951ని అమలు చేయడం ద్వారా వారు హిందువుల నుండి అన్ని దేవాలయాలు మరియు దేవాలయాల సొమ్మును లాక్కున్నారు.

విడాకుల చట్టం, హిందూ కోడ్ బిల్లు ప్రకారం వరకట్న చట్టం ద్వారా హిందూ కుటుంబాలను నాశనం చేశారు. కానీ, ముస్లిం వ్యక్తిగత చట్టాలను ముట్టుకోలేదు. బహుభార్యత్వాన్ని అనుమతించారు, తద్వారా వారు తమ ( ముస్లిమ్స్ ) జనాభాను పెంచుకోగలుగుతారు.

ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో సులభంగా పెళ్లి చేసుకోవడానికి వీలుగా 1954లో ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకొచ్చారు. 1975లో వారు ఎమర్జెన్సీని విధించారు, రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని బలవంతంగా చేర్చారు మరియు భారతదేశాన్ని బలవంతంగా సెక్యులర్‌గా మార్చారు.

కానీ కాంగ్రెస్ ఇక్కడితో ఆగలేదు. 1991లో వారు మైనారిటీ కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. మరియు సెక్యులర్ దేశంలో మెజారిటీ / మైనారిటీ ఉండకూడదు అయితే ముస్లింలను మైనారిటీలుగా ప్రకటించారు.

వారు ముస్లిమ్స్ కు స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వంయొక్క రాయితీలు వంటి ప్రత్యేక హక్కులను ఇచ్చారు. మైనారిటీ చట్టం ప్రకారం ముస్లింలకు ప్రయోజనాలు కల్పించారు.

1992లో, వారు హిందువుల దేవాలయాలను చట్టబద్ధంగా వారు తిరిగి తీసుకోకుండా అడ్డుకున్నారు. మరియు హిందువుల నుండి 40,000 దేవాలయాలను లాక్కొని, ప్రార్థనా స్థలం చట్టం ద్వారా ముస్లింలకు ఇచ్చారు.

కాంగ్రెస్ ఇక్కడితో ఆగలేదు. మరియు 1995లో వారు ముస్లింలకు ఏ భూమినైనా క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పించారు, వక్ఫ్ చట్టం ద్వారా హిందువుల భూమిని లాక్కొని ముస్లింలను భారతదేశంలో రెండవ అతిపెద్ద భూ యజమానిగా వాళ్ళు చేసారు.

2007లో, రామసేతు అఫిడవిట్‌లో శ్రీరాముడి ఉనికిని వారు తిరస్కరించారు. హిందూ వ్యతిరేక క్రూసేడ్‌లో తీవ్ర పాయింట్ 2009 కాంగ్రెస్ : ‘కాషాయ ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా ‘హిందూ మతాన్ని’ ఉగ్రవాద మతంగా ప్రకటించింది.

ఇదే కాంగ్రెస్ : తమ 136 ఏళ్ల చరిత్రలో- ఇస్లామిక్ టెర్రరిజం అనే పదాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. కాంగ్రెస్ నెమ్మదిగా చాలా చాకచక్యంగా హిందువులబట్టలను విప్పుతూనే ఉంది. వారు హిందువుల హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తూనే ఉన్నారు మరియు ఇప్పుడు హిందువులు అన్నింటినీ పూర్తిగా కోల్పోయారు. మరియు తమాషా విషయం ఏమిటంటే వారికి దాని గురించి ఏమి కూడా తెలియదు.వారికి వారి దేవాలయాలు లేవు, వారి మతపరమైన విద్య లేదు, వారి భూములు కూడా వారి శాశ్వత ఆస్తులు కాదు. వారు ప్రశ్నలు కూడా అడగరు!

మసీదులు మరియు చర్చిలుమాత్రం ఎందుకు ఉచితం? , కానీ దేవాలయాలు ప్రభుత్వం క్రింద ఉన్నాయి. వారి నియంత్రణలో? ప్రభుత్వాలసహాయం ఎందుకు ఉన్నాయి?: మదర్సాలకు ప్రభుత్వం నిధులు , కాన్వెంట్ పాఠశాలకు ప్రభుత్వం నిధులు కానీ – గురుకులాలకు ప్రభుత్వం నిధులు ఏవి, ఈ నిధులు ఎక్కడ? ఎక్కడ నిధులు? వారికి వక్ఫ్ చట్టం, హిందూ ల్యాండ్ యాక్ట్ మాత్రం లేదు ఎందుకు? వారిది ముస్లిం పర్సనల్ బోర్డ్, హిందూ పర్సనల్ బోర్డ్ లేదు ఎందుకు?

ఎందుకు మెజారిటీ / మైనారిటీఅనే విభజన ❓️, భారతదేశం లౌకిక దేశమైతే రామాయణం మరియు మహాభారతాలను పాఠశాలల్లో ఎందుకు బోధించరు?❓️హిందూ మతాన్ని నాశనం చేయడానికి ఔరంగజేబు కత్తిని ఉపయోగించాడు, కాంగ్రెస్ హిందూ మతాన్ని నాశనం చేయడానికి రాజ్యాంగం, చట్టాలు, బిల్లులను ఉపయోగించింది మరియు కత్తి విఫలమైన చోట రాజ్యాంగంఆపని చేసింది.

ఆ పైన మీడియా ఉంది. ఎవరైనా ఈ ప్రశ్నలను అడగడానికి ప్రయత్నిస్తే, అతను/ఆమె మతవాద, కాషాయ ఉగ్రవాదిగా ప్రకటించబడతారు ( మీడియా చేత ).
ఏ రాజకీయ నాయకుడైనా ఈ తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తే, ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు – అని అంటారు.
శక్తివంతమైన రోమన్ మతం పతనానికి కేవలం 80 సంవత్సరాలు పట్టిందని గుర్తుంచుకోండి.
రోమన్ నాగరికత పతనం గురించి ప్రతి హిందువు తప్పక చదవాలి.
ఏ బాహ్య శక్తి వారిని ఓడించలేదు, వారు వారి స్వంత పాలకుడు కాన్‌స్టాంటైన్ మరియు క్రైస్తవ మతం ద్వారా అంతర్గతంగా ఓడిపోయారు.
హిందువులు 1950లో నెహ్రూను ఎన్నుకున్నారు.73 ఏళ్లు గడిచిపోయాయి ఇంకా 7 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి.
హక్కులు నెమ్మదిగా, మెల్లగా లాక్కోబడ్డాయి, తీసివేయబడ్డాయి!

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE