ఓ భర్త దర్గాకు వెళ్లి మొక్కుకుని వచ్చాడు
అప్పుడు భార్య స్నానం చేసి కానీ లోపలికి రావద్దని అడ్డుకుంది
భార్య : నీ తండ్రి చనిపోయినపుడే స్మశాననికి వెళ్లి దహనసంస్కారాలు పూర్తి చేసి బుద్దిగా శుభ్రంగా స్నానం చేసి ఇంట్లోకి వచ్చావు. అటువంటిది ఇప్పుడు ఎవరిదో శవమున్నా సమాధిని ముట్టుకుని దణ్ణం పెట్టుకునొచ్చి స్నానం చేయకుండా లోపలికి వస్తావా ?
భర్త : భగవంతుడా అది సమాధి మాత్రమే! దేవదూతగా చెప్తారు.
భార్య : అంటే నీ తండ్రి దయ్యమా? రాక్షసుడా ? మనకి ఏం తక్కువ ? 33 కోట్లమంది దేవతలున్నారు.
భర్త : అదికాదు, మా ఫ్రెండ్ అబ్దుల్ తీసుకెళ్తే వెళ్ళాను, వెళ్లకుంటే బాగుండదు!
భార్య : అదే అబ్దుల్ ని ఎదురుగానే ఉండే హనుమాన్ మందిర్ కి కూడా తీసుకువెళ్లి మొక్కమను ఈ మంగళవారం ?
భర్త : అతడెప్పుడూ రాడు, గుడికి దణ్ణం పెట్టుకోవడానికి, సరే నువ్వు బకెట్ నీళ్లు ఇచ్చేయ్!
భార్య : సరే అయితే చెవులు పట్టుకుని నూరు గుంజీలు తీయండి అలాగే ప్రమాణం చేయండి, ఇంకొకసారెప్పుడు దర్గాలకి వాటికి వెళ్ళనని.
మనకి మన ఇల్లు కూడా మందిరం, ఇక్కడ, రాముడు కృష్ణుడు శివుడు ఆదిపరాశక్తి అందరూ ఉన్నారు.
భార్య : గుర్తుపెట్టుకోండి బైట మనం ప్రాణప్రతిష్ఠ చేసివాటిని పూజించడానికి వెళ్తాము కానీ, శవాలను కప్పెట్టిన వాటికీ మొక్కడానికి కాదు.
సనాతన ధర్మ రక్షణ, ఆచరణ మన ప్రథమ కర్తవ్యం.
( రచయిత ప్రస్తావించిన అభిప్రాయాలతో సూర్య వెబ్‌సైట్‌కు సంబంధం లేదు. అది రచయిత వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని గమనించగలరు)
– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు