Suryaa.co.in

Features

ధర్మం

నిజమే..
అధర్మానికి
భయం ఎక్కువ!

అధర్మానికి ప్రతిరూపమైన..
రావణాసురుడు
అన్ని వరాలుపొంది కూడా..
మారువేషంలో వచ్చి మరీ..
ధర్మానికి ప్రతిరూపమైన…
సీతమ్మ తల్లిని..
పిరికివాడిలా..
రాముడు లేని సమయంలో..
దొంగతనంగా ఎత్తుకెళ్తాడు!
ఆ తల్లి శాపానికి భయపడి..
కనీసం తాకనైనా తాకకుండా..
పైగా..
భయపెడుతూ..
బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు!
చివరకు ఆ ధర్మం చేతిలోనే..
“హరీ”మంటాడు!
ఆ ధర్మావతారం చేతిలోనే..
అధర్మం పది తలలు నేలకొరుగుతాయి!
ధర్మోరక్షతిరక్షితః ‌

LEAVE A RESPONSE