Suryaa.co.in

Telangana

పేద గౌడ విద్యార్దులకు స్కూల్ బ్యాగులు -పుస్తకాలు పంపిణీ

– గౌడ సంక్షేమ సంఘం

సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ లో జరిగిన
తెలంగాణ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటి అద్వర్యంలో జరిగిన జరిగిన సమావేశానికి రాష్ట్ర నేతలు నాగులూరి క్రిష్ణ కుమార్ గౌడ్,మేడల మల్లికార్జున్ గౌడ్,పట్నం నాగ భూషణం గౌడ్,నర్సయ్య గౌడ్,హనుమంత్ రావు గౌడ్,అరుణ్ కుమార్ గౌడ్,నాగులూరి శ్రీనివాస్ గౌడ్,సత్యం గౌడ్,సుభాష్ గౌడ్,గౌరీశంకర్ గౌడ్,శ్రీనాథ్ గౌడ్,అశోక్ గౌడ్,మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గౌడ సంక్షేమ సంఘం ఆధ్యర్యంలో పేద గౌడలకు మరియు పేద ఇతర కులాల విద్యార్దులకు స్కూల్ బ్యాగులు మరియు పుస్తకాలు పంపిణీ చేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE