దుబాయ్: ప్రపంచ వ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో దుబాయ్ లోని ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన భవనం అయిన బుర్జ్ ఖలీఫాపై దీపావళికి సంబంధించిన పలు విజువల్స్‌ను ప్రదర్శించారు. ఈ మేరకు హిందువులందరికీ దుబాయ్ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) October 31, 2024